huatong
huatong
jesus-athiparishudduda-cover-image

Athiparishudduda

Jesushuatong
Sanjay_ch_starhuatong
الكلمات
التسجيلات
అతి పరిశుద్ధుడా నా యేసయ్యా

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

M: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

M: నీవు నా పక్షమై నను దీవించగా

F: నీవు నా తోడువై నను నడిపించగా

M: జీ...వింతును నీకోసమే!

F: ఆ..శ్రయమైన నా యేసయ్యా!

M: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

M: సర్వోన్నతమైన స్థలములయందు

నీ మహిమ వివరింపగా!

ఉన్నతమైనా నీ సంకల్పము

ఎన్నడు ఆశ్చర్యమే!

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

F: సర్వోన్నతమైన స్థలములయందు

నీ మహిమ వివరింపగా!

ఉన్నతమైనా నీ సంకల్పము

ఎన్నడూ ఆశ్చర్యమే!

M: ముందెన్నడూ చవి చూడని

సరిక్రొత్తదైన ప్రేమామృతం!

F: ముందెన్నడూ చవి చూ...డని

సరిక్రొత్తదైన ప్రేమా..మృతం!

M: నీలోనే దాచావు ఈనాటికై

నీ రుణం తీరదు ఏనాటికి!

F: నీలోనే దాచావు ఈనాటికై

నీ రుణం తీరదు ఏనాటికి!

M: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

M: నీవు నా పక్షమై నను దీవించగా

F: నీవు నా తోడువై నను నడిపించగా

M: జీ...వింతును నీకోసమే!

F: ఆ..శ్రయమైన నా యేసయ్యా!

M: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

M: సద్గుణరాశి నీజాడలను

నా యెదుట నుంచుకొని!

గడచిన కాలం సాగిన పయనం

నీ కృపకు సంకేతమే!

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

F: సద్గుణరాశి నీజాడలను

నా యెదుట నుంచుకొని!

గడచిన కాలం సాగిన పయనం

నీ కృపకు సంకేతమే!

M: కృపవెంబడి కృపపొందగా

మారాను మధురముగా నే పొందగా!

F: కృపవెంబడి కృపపొందగా

మారాను మధురముగా నే పొందగా!

M: నాలోనా ఏ మంచి చూసావయ్యా

నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా!

F: నాలోనా ఏ మంచి చూసావయ్యా

నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా!

M: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

M: నీవు నా పక్షమై నను దీవించగా

F: నీవు నా తోడువై నను నడిపించగా

M: జీ...వింతును నీకోసమే!

F: ఆ..శ్రయమైన నా యేసయ్యా!

M: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

M: సారెపై నున్న పాత్రగ నన్ను

చేజారి పోనివ్వక!

శోధనలెన్నో ఎదిరించినను

నను సోలి పోనివ్వక!

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

F: సారెపై నున్న పాత్రగ నన్ను

చేజారి పోనివ్వక!

శోధనలెన్నో ఎదిరించినను

నను సోలి పోనివ్వక!

M: ఉన్నావులే ప్రతి క్షణమునా

కలిసున్నావులే ప్రతి అడుగునా!

F: ఉన్నావులే ప్రతి క్షణమునా

కలిసున్నావులే ప్రతి అడుగునా!

M: నీవేగా యేసయ్యా నా ఊపిరి

నీవేగా యేసయ్యా నా కాపరి!

F: నీవేగా యేసయ్యా నా ఊపిరి

నీవేగా యేసయ్యా నా కాపరి!

M: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

M: నీవు నా పక్షమై నను దీవించగా

F: నీవు నా తోడువై నను నడిపించగా

M: జీ...వింతును నీకోసమే!

F: ఆ..శ్రయమైన నా యేసయ్యా!

M&F: అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతునూ!

M: నీవు నా పక్షమై నను దీవించగా

F: నీవు నా తోడువై నను నడిపించగా

M: జీ...వింతును నీకోసమే!

ఆ..శ్రయమైన నా యేసయ్యా!

F: జీ...వింతును నీకోసమే!

ఆ..శ్రయమైన నా యేసయ్యా!

M: జీ...వింతును నీకోసమే!

ఆ..శ్రయమైన నా యేసయ్యా!

F: జీ...వింతును నీకోసమే!

ఆ..శ్రయమైన నా యేసయ్యా!

M: జీ...వింతును నీకోసమే!

ఆ..శ్రయమైన నా యేసయ్యా!

F: జీ...వింతును నీకోసమే!

ఆ..శ్రయమైన నా యేసయ్యా!

M&F: జీ...వింతును నీకోసమే!

ఆ..శ్రయమైన నా యేసయ్యా!

ట్రాక్ అప్లోడ్ బై (పౌలేష్)

المزيد من Jesus

عرض الجميعlogo