kushi Telugu movie temple scene
pawan kalyan Bhumika Remastered
Plz Reduce Volume to match the music
PK: ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది కదూ!
చల్లటి గాలి, వాతావరణం, అందరు చెప్తుంటే
ఏంటో అనుకున్న కాని, I really like it.
Background vocals...
Bhumika:నేను ఎప్పుడు గుడికి వచ్చినా,నాకు
మా daddyయే గుర్తుకువస్తారు.
mantras chanting...Background Music....
PK: Aah,.. hello!..
Bhumika: Hello!
PK: మిమల్ని ఎక్కడో చూసినట్టు ఉందే!..
Bhumika: hmm..(try overlapping original
PK: Sorry, నేను ఆ ఉద్ధేశంతో అనలేదు.
అందరు అబ్బాయిలు, అమ్మాయిలను చూడగానే
చెప్పే మొదటి మాట ఇదే అనుకోండి.
కాని నేను ఆ ఉద్ధేశంతొ అనలేదు, నిజంగానే
మిమల్ని ఎక్కడో చూసినట్టు ఉంది.
Bhumika:chuckle,నాకు అలాగే అనిపిస్తుంది.
PK: Aaah,చూసారా మరి, first
time ఇప్పుడే కలిసాము,
కాని,ఇరవై సంవత్సరాల నుండి పరిచయం
ఉన్నట్టుగా ఒక చిన్న feeling!
Bhumika: Hmm నాకు కూడ.
PK: Anyhow, I’m sidhu, sidhartha roy.
Bhumika: Madhu, Madhumathi.
PK: Madhu, Madhumathi, beautiful name!
Aah,మీరు ఇక్కడ?
Bhumika: Aaah,,friends!
PK: Friends!, cool..
Bhumika: Hmm,,Bye!
PK: bye
Thanks a lot for choosing this track !
please give Thumbsup !