huatong
huatong
avatar

Yevandoi Nani Gaaru HQ T11090-Sri🌹🌹🌹i

MCA/Sritrackshuatong
Sri🌹🌹🌹ihuatong
الكلمات
التسجيلات
꧁ঔৣ Sri Tracks ঔৣ꧂

Song yevandoi nani gaaru

Movie MCA

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂8

M ఏ… ఉంగరాల జుట్టుతోనే

ఊపిరంతా… ఆపినావే

చిన్ని మై డియర్ చిన్ని

F ఏ… రంగురాళ్ళ కళ్ళతోనే

బొంగరంలా… తిప్పినావే నాని

మై డియర్ నాని

M ఏ… రెండుజళ్ళ రిబ్బనుతో…

కళ్ళగంతే కట్టినావే…

F రెండు మూడు ఫోజులెట్టి…

తెల్లార్లు కల్లోకి వస్తుంటావే…

M అట్టాగ నువ్వంటే… ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే…

F ఏవండోయ్ నాని గారు…

M హ.. చెప్పండోయ్ చిన్ని గారు..

F ఏవండోయ్ నాని గారు…

M హ.. చెప్పండోయ్ చిన్ని గారు…

F అరె..! ఏవండోయ్ నాని గారు…

M అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు

F ఏవండోయ్ నాని గారు…

M అబ్బ… చెప్పండోయ్ ఒన్స్ మోర్…

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂1.27

M ఏ.. పాల బూత్ దగ్గరున్నా… వాలీబాల్ ఆడుతున్నా…

వచ్చే పోయే దారిలోన… నిన్నే చూస్తున్నా…

F మేడ మీద బట్టలంటూ… వీధిలోన కూరలంటూ…

ఏదో సాకు చెప్పి ఇంట్లో… నిన్నే వెతుకుతున్నా…

M బాత్ రూములో నేను లవ్ సాంగ్ పాడేసి….

నిన్నిట్టా పడగొట్టే ట్రైలే వేసా

F నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి…

బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేసా…

F ఏవండోయ్ నాని గారు…

M హ.. చెప్పండోయ్ చిన్ని గారు..

F ఏవండోయ్ నాని గారు…

M హ.. చెప్పండోయ్ చిన్ని గారు…

F అరె..! ఏవండోయ్ నాని గారు…

M చెప్పండోయ్ చిన్ని గారు…

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂2.26

M ఏ… ముద్దబంతి పువ్వులాగా… ముద్దుగున్నావే బాగా…

ముద్దుపెట్టుకోవాలే… చూపించు జాగ…

F నువ్వు మందుగుండులాగా… నేను నిప్పుపెట్టెలాగా…

అంటుకుంటే ఇవ్వాళే… క్రాకర్స్ పండగ…

M నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు…

నీ కొంగు జెండాలు ఎగరేసుకో…

F నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి…

టీజర్లో లేకుండా బొమ్మేసుకో…

F ఏవండోయ్ నాని గారు…M చెప్పండోయ్ చిన్ని గారు..

F ఏవండోయ్ నాని గారు…M చెప్పండోయ్ చిన్ని గారు…

F ఏవండోయ్ నాని గారు…M అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు

F ఏవండోయ్ నాని గారు…M చెప్పండోయ్ ఒన్స్ మోర్…

M aye… F smile.. continues 3.19

F ష్… నాని గారు… M ఇట్స్ ఓకే చిన్ని గారు…

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂

Song yevandoi nani gaaru

Movie MCA

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂

M ae… uMgaraala juTTutOnae

oopiraMtaa… aapinaavae

chinni mai Diyar^ chinni

F ae… raMguraaLLa kaLLatOnae

boMgaraMlaa… tippinaavae naani

mai Diyar^ naani

M ae… reMDujaLLa ribbanutO…

kaLLagaMtae kaTTinaavae…

F reMDu mooDu phOjuleTTi…

tellaarlu kallOki vastuMTaavae…

M aTTaaga nuvvaMTae… iTTaaga naa oLLu giTaarulaa mOgiMdae…

F aevaMDOy^ naani gaaru…

M ha.. cheppaMDOy^ chinni gaaru..

F aevaMDOy^ naani gaaru…

M ha.. cheppaMDOy^ chinni gaaru…

F are..! aevaMDOy^ naani gaaru…

M abba… cheppaMDOy^ chinni gaaru

F aevaMDOy^ naani gaaru…

M abba… cheppaMDOy^ ons^ mOr^…

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂1.27

M ae.. paala boot^ daggarunnaa… vaaleebaal^ aaDutunnaa…

vachchae pOyae daarilOna… ninnae choostunnaa…

F maeDa meeda baTTalaMToo… veedhilOna kooralaMToo…

aedO saaku cheppi iMTlO… ninnae vetukutunnaa…

M baat^ roomulO naenu lav^ saaMg^ paaDaesi….

ninniTTaa paDagoTTae Trailae vaesaa

F nee paeru pakkiMTi pillaaDikae peTTi…

buggalni gaTTigaa muddeTTaesaa…

F aevaMDOy^ naani gaaru…

M ha.. cheppaMDOy^ chinni gaaru..

F aevaMDOy^ naani gaaru…

M ha.. cheppaMDOy^ chinni gaaru…

F are..! aevaMDOy^ naani gaaru…

M cheppaMDOy^ chinni gaaru…

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂2.26

M ae… muddabaMti puvvulaagaa… muddugunnaavae baagaa…

muddupeTTukOvaalae… choopiMchu jaaga…

F nuvvu maMduguMDulaagaa… naenu nippupeTTelaagaa…

aMTukuMTae ivvaaLae… kraakars^ paMDaga…

M naa guMDe paTTaalu ekkaayi paTTeelu…

nee koMgu jeMDaalu egaraesukO…

F nee iMTi taaLaalu naa boDDulO dOpi…

TeejarlO laekuMDaa bommaesukO…

F aevaMDOy^ naani gaaru…M cheppaMDOy^ chinni gaaru..

F aevaMDOy^ naani gaaru…M cheppaMDOy^ chinni gaaru…

F aevaMDOy^ naani gaaru…M abba… cheppaMDOy^ chinni gaaru

F aevaMDOy^ naani gaaru…M cheppaMDOy^ ons^ mOr^…

M aye… F smile.. continues 3.19

F sh^… naani gaaru… M iTs^ Okae chinni gaaru…

꧁ঔৣ Sri Tracks ঔৣ꧂

المزيد من MCA/Sritracks

عرض الجميعlogo