logo

neeli neeli akasam(short vesion)

logo
الكلمات
నీలి నీలి ఆకాశం నీవే అంటున్నా..

మబ్బుల మాటున

నిను చేరి హత్తుకుపోతున్నా..

నెలవంకను నేలన చూస్తున్నా..

ఓ...

నీ నవ్వుల అంచున పూచేనా..

నింగీ ఈ నేల సాక్షిగా..

నిన్నే దాచాను గుండెన..

మళ్లీ జన్మంటు ఉండగా..

నీతో ఉంటాను నేటిలా..

నిన్ను మించు వరము నాకు ఏది లేదులే..

నీలి నీలి ఆకాశం నీవే అంటున్నా..

మబ్బుల మాటున

నిను చేరి హత్తుకుపోతున్నా..

నెలవంకను నేలన చూస్తున్నా..