(YaswaTracks)
ID:62070718306
M. ఊహు...oohum
****
F. ఊహు...హు...హు...oohu..hu..hu
M. ఊహు...హు...హు... oohu..hu..hu
దేవీ క్షేమమా..devi kshemama
F. దేవరవారూ క్షేమమా devaravaru kshemama
M. దేవీ క్షేమమా..devi kshemama
F. దేవరవారూ క్షేమమాdevara varu kshemama
M. తమ కడగంటి చూపే కరువైనాదీ..tham kadaganti choope karuvainadi
F. తమ కరుణా కటాక్షమే అరుదైనాదీ..thama karuna katakshame arudainadi
M. దేవీ క్షేమమా....devi kshemama
Yaswantha
చిత్రం : శాంతి నిలయం (1972)film: santhi nilayam
సంగీతం : ఎస్. పి. కోదండపాణి music: S.P. Kodandpani
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ Lyrics: aacharya aathreya
నేపధ్య గానం : వసంత, బాలు Singers: balu, vasantha
M. నులి సిగ్గుల లేబుగ్గలు ఎలాగున్నవీ? Nuli siggula lebuggalu yelagunnavi
F. నులి వెచ్చని తొలి ముద్దులు పంపమన్నవీ nulu vechani tholi muddulu pampamannavi
*****
M. నులి సిగ్గుల లేబుగ్గలు ఎలాగున్నవీ? Nuli siggula lebuggalu yelagunnavi
F. నులి వెచ్చని తొలి ముద్దులు పంపమన్నవీ nulu vechani tholi muddulu pampamannavi
M. అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా? Allarallari kallu challaga unnava
అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా? Allarallari kallu challaga unnava
F. తెల్లవార్లు నిదుర రాక ఎర్రబారుతున్నవీ..thellavarlu nidura raka yerrabaruthunnavi
M. దేవీ క్షేమమా..devi kshemama
Presented by
Yaswantha
F. జడలోన మల్లెపూలు ఇమడకున్నవి jadalona mallepoolu imadakunnavi
M. జత లేక పట్టుపరుపు కుదరకున్నది jathaleka pattuparupu kudarakunnadi
*****
F. జడలోన మల్లెపూలు ఇమడకున్నవి jadalona mallepoolu imadakunnavi
M. జత లేక పట్టుపరుపు కుదరకున్నది jathaleka pattuparupu kudarakunnadi
తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి thalagadatho cheppukune kaburule migilinavi
తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి thalagadatho cheppukune kaburule migilinavi
F. అవి కూడ నలిగిపోయి జాలివేస్తున్నది..avi kooda naligipoyi jalivesthunnadi
M. దేవీ క్షేమమా..devi kshemaa
Created by
Yaswantha
M. నీ బడిలో చదవాలి క్రొత్త క్రొత్త చదువులూ nee badilo chadavali krotha krotha chaduvulu
F. నేనపుడు అడగాలి చిలిపి చిలిపి ప్రశ్నలూ nenapudu adagali chilipi chilipi prashnalu
*****
M. నీ పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ nee pedavulapai vrayali neevu mechu javabulu
పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ pedavulapai vrayali neevu mechu javabulu
F. నీ మగసిరి గెలవాలి అసలైన పరీక్షలూ..nee magasiri gelavali asalain pareekshalu
M. దేవీ క్షేమమా . .devi kshemama
F. దేవరవారూ క్షేమమా . .devara varu kshemama
M. దేవీ క్షేమమా . .devi kshemama
"Yaswa”
Thank You