** Krish exclusive
** KVJ Family
M:అమ్మాయి ఆంధ్రా మిర్చీ
బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి
F:అబ్బాయి అండా కుర్చీ
నువ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి
M:ఇస్తా మది తెరిచి తినిపిస్తా తి అప్పచ్చి
F:వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి
M:హే...అమ్మాయి ఆంధ్రా మిర్చీ
బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి
F:హో....అబ్బాయి అండా కుర్చీ
నువ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి..
** Type Srikrishna999 for more hq songs
** KVJ family
F:మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం నీకోసమే నా చిలిపి తనం
M:నీచూపే సింగారం నీసోకే బంగారం నీపైటలో ఉంది పడుచుదనం
F:అందాల నిధి నీ వశం
లోలోన పదిలం
M:కౌగిళ్ళ కసి కాపురం
వద్దన్నా వదలం
F:వస్తా పద నడిచి
చూపిస్తా నినుగెలిచి.....
M:ఇస్తా మది తెరచి
తినిపిస్తా ఈ అప్పచ్చి
F:అబ్బాయి అండా కుర్చీ
నువ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి
M:హే హే హే.అమ్మాయి ఆంధ్రా
మిర్చీ బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి
నన్ను పిలిచి..చి .......
ఆంధ్ర మిర్చి....
ఆంధ్ర మిర్చి
ఆంధ్ర మిర్చి
ఆంధ్ర మిర్చి
ఆంధ్ర మిర్చి
హే హే......
M:నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం
తీరేదెలా నీ చిలిపి కల
F:నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం
చేరెదెలా నీ సరసకిలా
M:వయ్యారి చెలివాలకం
వారెవ్వా మధురం
F:సయ్యాటలకు శోభనం
ఈకన్నె పరువం
M:ఇస్తా మది తెరచి
తినిపిస్తా తి అప్పచ్చి
F:వస్తాపద నడిచి
చూపిస్తా నిన్ను గెలిచి
M:అమ్మాయి ఆంధ్రా మిర్చీ
బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి
F:హే.అబ్బాయి అండా కుర్చీ
లవ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి
M:ఇస్తా మది తెరిచి
తినిపిస్తా తి అప్పచ్చి
F:వస్తా పద నడిచి చూపిస్తా
నిను గెలిచి హే.. హే...
M: Girl Andhra chili Bengal potato bajji
It's so good, I'm calling you
F: Boy Anda chair
I'm so crazy about you
I'll show you the taste of Kasi Kasi Sogas
M: Open your heart
I'll feed you and give you
F: I'll show you the way
M: Hey... Girl Andhra
Mirchi Bengal potato bajji
It's so good, I'm calling you
F: Ho... Boy Anda chair
I'm so crazy about you
I'll show you the taste of Kasi Kasi Sogas....
Ha..... Ah........
F: My whole life is for you, my whole life is yours
My mischievousness is for you
M: The decoration you show is only gold
There is a treasure in your chest
F: The treasure of beauty is in your possession
M: If you don't have a house, you will not be able to live Leave
F: Walk with me
Show me your feet and run.....
M: Here, open your heart and feed me this appachi
F: Boy, egg chair
You are so crazy
Show me the taste of elegance
M: Hey, hey, hey. Girl, Andhra
Millie, Bengal potato bajji
Good, guchi, guchi
Call me..chi .......
Andhra chili....
Andhra chili
Andhra chili
Andhra chili
Andhra chili
Andhra chili
Hey, hey......
M: I am looking for you, I am looking for you
How can I make your pranks come true
F: You are the sky, I am for you
How can I make you flirt
M: My friend, who is sweet?
F: This is the beauty of the evenings, this is the beauty of the evenings
M: Here, my heart Open it and feed it to me
F: I will show you the way to victory
M: Girl, Andhra chili, Bengal potato bajji
It's so good, I will call you
F: Hey. Boy, I love you so much, I will show you the taste of elegance
M: Open your heart and feed it to me
F: I will show you the way to victory
You will win too, hey.. hey...