Track Created by GowthamK (GK)
Singers :Balu ,Chitra
Enjoy the song
..Music Rocks Always..
F:ఏమంటావే ఓ మనసా(Emantave o manasa
నీకెందుకే ఇంత ఆశా (nekenduke inta asha)
M:ఏమైందని ఓ వయసా (emaindani o vayasa)
మారిందిలా నీ వరస(marindila ni varasa)
F:వరించే కలలొచ్చి.వరాలే కురిపించి (varinche kalalocci.Varale kuripinchi)
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా(swaralai nithi cheri palikeya e hailohalasa)
M:ఓ... ఓ... ఓ... ఓ... (Oho..oho ..oho)
F:ఓ... ఓ... ఓ... ఓ... (Oho..oho ..oho)
..BM Family...
For Telugu tracks search .Track By GK.
Enjoy the music
F:సంకోచం చాలు అని (Sankocham chalu ani )
ఇంకొంచం చేరమని..(imkonchaṁ cheramani)
చోటిచ్చిందా ఈ స్నేహం (chotichidi e sneham)
M:అవకాశం చూసుకొని (Avakasam chusukoni)
సావాసం పంచమని (Savasam panchamani)
అందించిందా ఆహ్వానం (Andinchida Ahavanam)
F:చినుకంత చిన్నతడి (Cinukanta chinna tadi)
వెంటపడి వెల్లువగ మారిందా(ventapadi velluvaga marinda)
అణువణువు తుళ్ళి పడి (anuvamuvu tulli padi)
గుండేసడి ఝల్లు మని మోగిందా(gundesadi jhallu mani moginda)
M:ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా(Aratam anuragam telipinda bahusa)
F:ఓ... ఓ... ఓ... ఓ... (Oho..Oho..Oho..)
M:ఓ... ఓ... ఓ... ఓ... (Oho..Oho..Oho..)
...స్వర కల్పం Family...
Visit my Party room 1375815
Feel the music ?
M:మోమాటం కప్పుకొని (Momatam kappukoni)
ఏమాట చెప్పనని (emata cheppanani)
ఎన్నాళ్ళింకా ఈ మౌనం (ennallinka e mounam)
F:జడివానై కమ్ముకొని (Jadi vanai kamukoni)
సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం(sudigalai chutukoni tarimeyava e dooram)
M:ఉబలాటమున్నదని ఒప్పుకొని(Ubalatamunnadani oppukoni)
అందుకో నా జంట(oppukoni anduko na janta)
నీ వేలు పట్టుకొని వదలనని(ni velu pattukoni vadalanani )
నడపనా నా వెంట(nadapana na venta)
F:ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస(a mate cheptundi vechanu ni savasa)
M:ఓ... ఓ... ఓ... ఓ... (Oho..Oho..Oho)
F:ఓ... ఓ... ఓ... ఓ... (Oho ..Oho .Oho)
F:ఏమంటావే ఓ మనసా(Emantave o manasa)
నీకెందుకే ఇంత ఆశా (neku enduke inta asha)
M:ఏమైందని ఓ వయసా (Emaindani O vayasa)
మారిందిలా నీ వరస(marindila ni varasa)
F:వరించే కలలొచ్చి.వరాలే కురిపించి (varinchey kalalocci.Varale kuripinchi)
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా(swarai nitho cheri palikeylo hailo halsa)
M&F:ఓ... ఆ... ఓ... ఆ... ఓ... ఓ
F:ఆహా హా... ఓహో హో...(Ahaa.ohoo..oho)
ఆహా హా... ఆ... ఆ...(aha.ahaa...oho..oho)
For more HQ Tracks
Do follow My SM ID:13344505418
Enjoy the song ..Staytuned
Track by GK