rAsalIlavELa rAyabhAramEla
mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla
rAsalIlavELa rAyabhAramEla
mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla
rAsalIlavELa rAyabhAramEla
mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla
SANJEEV TRACKS
M..రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా..ఆఆ
రాసలీలవేళ రాయబారమేల ఆఆఆ
kougiliMta vEDilO karige vanne vennala..
tellabOyi vEsavi challe pagaTi vennela..
mOjulanni pADaga jAjipUla jAvaLi..
kaMdenEmo kougiTa aMdamaina
jAbili..tEnevAnalOna chinike tIyanaina snEhamu..
mEnivINa lOni palike sOyagAla
rAgamu..nidurarAni kudurulEni edalalOni sodalumAri ..
rAsalIlavELa rAyabhAramEla mATE
rAsalIlavELa rAyabhAramElamounamai
SANJEEV TRACKS
సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు
F..కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా..
తెల్లబోయి వేసవీ చల్లె పగటి వెన్నెలా.
M..మోజులన్ని పాడగా జాజిపూల జావళి..
కందెనేమొ కౌగిటా అందమైన జాబిలీ..
F..తేనెవానలోన చిలికె తీయనైన స్నేహము..
M..మేనివీణ లోని పలికె సోయగాల రాగము..
F..నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమారి ..
F..రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనే ఆఆఆ
రాసలీలవే..ళ రాయబారమేల
mAyajEyanEla..
mAyajEsi dAyaku sOyagAla mallelu.. mOyalEni tIyyani hAyipUla jallulu..chEradIsi peMchaku bhAramaina yevvanaM.. dOrasiggu tuMchaku UrukOdu I kshaNaM chEpakaLLa sAgarAla alala UyalUganA..chUpumuLLu OpalEnu kalala talupu tIyanA..cheluva sOku chaluva rEku.. chaluvasOki nilivanIdu.. rAsalIlavELa rAyabhAramEla mATE mounamai mAyajEyanEla..rAsalIlavELa rAyabhAramElarAsalIlavELa rAyabhAramEla
SANJEEV TRACKS
సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు
M..మాయజేసి దాయకు సోయగాల మల్లెలు..
మోయలేని తీయ్యని హాయిపూల జల్లులు..
F..చేరదీసి పెంచకూ భారమైన యెవ్వనం..
దోరసిగ్గు తుంచకూ ఊరుకోదు ఈ క్షణం
M..చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా..
F..చూపుముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా..
M..చెలువ సోకు కలువ రేకు.. చలువసోకి నిలివనీదు..
M..రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల..ఆఆ
రాసలీలవేళ
F..రాయబారమేల
M&F..రాసలీలవేళ రాయబారమేల
rAsalIlavELa rAyabhAramEla
mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla
rAsalIlavELa rAyabhAramEla
mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla
rAsalIlavELa rAyabhAramEla
mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla
అద్భుతంగా పాడిన మీకు అభినందనలు సంజీవ్ ట్రాక్స్