menu-iconlogo
huatong
huatong
avatar

Emaindi Emo (Prematho Ra) Track Hq

Track by GKhuatong
⚙️ⒼⓄⓌⓉⒽⒶⓂⓀ⚙️🎶huatong
লিরিক্স
রেকর্ডিং
Track Created by GowthamK (GK)

Singers: Harini ,S.P Balu

Enjoy the song

F:ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ

ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా

అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే

నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

M:ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ

ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా

అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే

నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

...BM Family...

For Telugu tracks search .Track By GK.

Enjoy the music

M:ఏ చోటా నా పాదం నిలబడనంటుంది ..

ప్రతిబాట నీవైపే పదపద అంటోంది

F:మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది ..

అది కూడా చిత్రంగా బాగానే ఉంది

M:ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం ..

తప్పుకొనే దారేదో వెతకాలి ఇద్దరం

F;ఎప్పుడు మొదలయ్యిందో ..ననులాగే ప్రియస్వరం

ఎప్పుడు ఎటు తోస్తుందో ..చెబుతుందా ఈక్షణం

M:అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా

F;హో విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెల !

...స్వర కల్పం Family...

Visit my Party room 1375815

F:ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు ..

కోపంతో ఎరబ్రడి కసిరే నా కళ్లు

M:ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు ..

గుండెసడి ఉలికిపడి ఒకటే కంగారు

F:చప్పున ఒకటైపోదాం ఈ దూరం చెరగనీ ..

ఎక్కడికైనా పోదాం మనలోకం వేరనీ

M:ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ ..

ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ

F:చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరదా

M:మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా !

F;ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ

M:ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా

F:అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే

M: ఓ..నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

F: ఓ..అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే

M: ఓ..నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

For more HQ Tracks

Hey Surru Hey Surru Hey Surru

Surru Surru Suraka Eedu

Erranodanta Erri Speedanta

Surra Suraka Eedu

Highly Inflammable

Everybody Make Way

Leader On the Way

Ain’t Got No Time Tu Play

Edurochhe Gaali

Egaresthunna Chokka Pai Gundi

Egabadi Mundharike Velipothaadhi

Nenekkina Bandi

Ye Lekkalu Evadiki Cheppaali

Ye Hakkulu Evadiki Raayaali

Evadevado Vesina Baruvu

Enduku Enduku Ne Moyyaali

Dham Masala Biriyani

Erra Kaaram Arakodi

Nimma Soda Full Beedi

Guddhi Paarey Gunturni

Dham Masala Biriyani

Erra Kaaram Arakodi

Nimma Soda Full Beedi

Guddhi Paarey Gunturni

Neno Nishebdham Anunithyam

Naatho Naake Yuddham

Swardham Paramaardham

Kalagalisina Neno Prema Padhaardham

Ye Pattu Pattu Komali

Etthipatti Rokali

Potu Meena Potu Esi

Dhammukoddhi Danchikottu, Dhanchikottu

Ye, Yetukokka Kaayani

Rotikiyyave Bali

Ghaatu Ghaatu Mirapakoru

Gaallo Nindi Ghummanetattu

Ye, Paita Sengu Dopave

Aa Sethi Paatu Maarchave

Ye Joru Penchave

Ginja Nalaga Dhanchave

Kotha Kaaraminkaa Gummarinchukove

Naa Manase Naa Kitiki

Nachhakapothe Moosesthaa

Aa Repati Gaayaanni Ipude Aapesthaa

Naa Thalaraathe Rangula Rangoli

Dhigulaina Chesthaa Deewaali

Naa Navvula Kotanu Nene

Enduku Enduku Padagottaali

Dham Masala Biriyani

Erra Kaaram Arakodi

Nimma Soda Full Beedi

Guddhi Paarey Gunturni

Dham Masala Biriyani

Erra Kaaram Arakodi

Nimma Soda Full Beedi

Guddhi Paarey Gunturni

Do follow My SM ID:13344505418

Staytuned ..Track by GK

Track by GK থেকে আরও

সব দেখুনlogo