menu-iconlogo
huatong
huatong
don-muddhe-pettu-cover-image

Muddhe Pettu

Donhuatong
꧁ℂ𝕙𝕒𝕟𝕕𝕦💜𝕋𝕣𝕒𝕔𝕜𝕤꧂huatong
Liedtext
Aufnahmen
******************************************

Welcome To Chandu Tracks

******************************************

F:ముద్దె పెట్టు ముద్దె పెట్టు ముద్దు మీద ముద్దె పెట్టు

ముత్యం లాంటి ముద్దె పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు

ఉమ్మ ఏ ఉమ్మ

M:ముద్దె పెట్టు ముద్దె పెట్టు ముద్ధర్లాంటి ముద్దె పెట్టు

మూడే పెంచు ముద్దె పెట్టు మూడు ముళ్ళు పడేటట్టు

ఉమ్మ ఏ ఉమ్మ

F:తొలి తొలి ముద్దె పెడి..తే

నా తనువంత తెలియని గిలి..గింత

M:మళి మళి ముద్దె పెడి..తే

నా మనసంతా తీయని పులకింత తా.. తా.. తా.. తా

ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ

F:ముద్దె పెట్టు ముద్దె పెట్టు ముద్దు మీద ముద్దె పెట్టు

ముత్యం లాంటి ముద్దె పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు

ఉమ్మ ఏ ఉమ్మ...ఆ ఆ ఆ

*************************************

TRACK BY CHANDU,SRIKAKULAM

F:నున్నని నా బుగ్గలపై ముద్దు పెడితే

అ నునుపంతా ఎరుపెక్కింది

M: అయ్యయ్యో

F:ఎర్రని నా పెదవులపై ముద్దు పెడితే

అ ఎరుపంతా మెరుపయ్యింది

M: అయ్యయ్యో

F:నుదుటున ముద్దు పెడితే పై పై కి వద్దంట

చెవులను చేరుకుంటే నే సై అంటా

M:నడుముకి ముద్దు పెడితే నడుమేదొ గలాట

నాభికి ముద్దు పెడితే నవ్వుల పంటా

F:కల్లొకొచ్చి వొల్లొ కొచ్చి గిల్లి గిచ్ఛి మల్లి ఇచ్చే

M&Fఉమ్మ హెయ్ ఉమ్మ హెయ్ ఉమ్మ

హెయ్ ఉమ్మ హెయ్ ఉమ్మ హెయ్ ఉమ్మ

M:ముద్దె పెట్టు ముద్దె పెట్టు ముద్దు మీద ముద్దె పెట్టు

ముత్యం లాంటి ముద్దె పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు

ఉమ్మ ఏ ఉమ్మ

***************************************

TRACK BY CHANDU,SRIKAKULAM

F:మెత్తని నా పాదం పై ముద్దు పెడితే

అ మైకం నా తలకెక్కింది

M: అయ్యయ్యో...

తాపంతొ తలపైనే ముద్దు పెడితే

ఓరయ్యో... అది ఎటుపోతుందో

M:అయ్యయ్యో...

F:ఆపదు ఆపద్దు ఆపదగా ఓముద్దు

అడగకనే ఇవ్వు అస్సలు ముద్దు

M:కనులకు ఓ ముద్దు చుబుకానికి ఓ ముద్దు

మెడ ఒంపున ముద్దు మ్ముహ్ ముద్దు

F:అయ్యయయ్యొ ఆపై వొద్దు వుండలయ్యొ అక్కడ హద్దు

M&Fఉమ్మ హెయ్ ఉమ్మ హెయ్ ఉమ్మ

హెయ్ ఉమ్మ హెయ్ ఉమ్మ హెయ్ ఉమ్మ

M:ముద్దె పెట్టు ముద్దె పెట్టు ముద్దు మీద ముద్దె పెట్టు

ముత్యం లాంటి ముద్దె పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు

ఉమ్మ ఏ ఉమ్మ

F:కోరి కోరి పెట్టు పెట్టు

కలిసి కలిసి పెట్టు పెట్టు

కొరికి కొరికి పెట్టు పెట్టు

కరిచి కరిచి పెట్టు పెట్టు

ఉమ్మ అ ఉమ్మా

M:ఉమ్మాః

**************************************

TRACK BY CHANDU,SRIKAKULAM

***THANKYOU ***

Mehr von Don

Alle sehenlogo