menu-iconlogo
huatong
huatong
manos-janaki-jivvumani-kondagali-short-ver-cover-image

Jivvumani Kondagali (Short Ver.)

Mano/S. Janakihuatong
Hochgeladen von blkpearl1
F మంచల్లె కరగాలి మురిపాలు

M సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు

F మంచల్లె కరగాలి మురిపాలు

M సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు

F కొమ్మల్లో పూలన్నీ పానుపుగా

మన ముందుంచే పూలగాలి

M పూవుల్లో దాగున్న అందాలనే

మన ముందుంచే గంధాలుగా

F నేనే నిను కోరి చేరి వాలిపోవాలి

M జివ్వుమని కొండగాలి

కత్తిలా గుచ్చుతోంది

F కస్సుమని పిల్లగాలి

నిప్పులా అంటుతోంది

Aufnahmen

Das könnte dir gefallen

Mehr anzeigenlogo

Ähnliche Playlisten

Mehr anzeigenlogo