menu-iconlogo
huatong
huatong
avatar

Chelimilo Valapu Raagam HQ T10684-Sri🌹🌹🌹i

Mouna geethamhuatong
Sri.🌹🌹🌹ihuatong
Liedtext
Aufnahmen
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *

SONG :Chelimilo valapu raagam

Movie.. Mouna geetham

*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆56

F పపపపా పపపపపా...

పపపపా పపపపపా...

చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...

రాగం భావం కలిసే ప్రణయగీతం ...

F పాడుకో... M ర ప ప పా..

F పాడుకో.. M ప ప పా

F పాడుకో.... M ప ప పా

M చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...

*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ 1.26

M ఉయ్యాలలూగినాను... నీ ఊహలో

నెయ్యాలు నేర్చినాను... నీ చూపులో

F ఆరాధనై గుండెలో ...

ఆలాపనై గొంతులో...

M అలల లాగా... కలల లాగా ...

అలల లాగా.. కలల లాగా.. కదలీ రాదా....

F చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...

*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆4.06

F నులి వెచ్చనైనా తాపం... నీ స్నేహమూ

ఎద గుచ్చుతున్న భావం... నీ రూపమూ

M తుది లేని ఆనందము... తొణుకాడు సౌందర్యము

F శృతిని చేర్చి... స్వరము కూర్చి..

శృతిని చేర్చి... స్వరము కూర్చి... పదము కాగా...

M చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...

రాగం భావం కలిసే ప్రణయగీతం ...

M పాడుకో F ర ప ప పా

M పాడుకో F ర ప ప పా

M పాడుకో.... F ర ప ప పా

M పపపపా పపపపపా...

పపపపా పపపపపా...

*⋆༺ Sri Tracks*⋆

F papapapaa papapapapaa...

papapapaa papapapapaa...

chelimilO valapu raagaM..

valupulO madhura bhaavaM ...

raagaM bhaavaM kalisae praNayageetaM ...

F paaDukO... M ra pa pa paa..

F paaDukO.. M pa pa paa

F paaDukO.... M pa pa paa

M chelimilO valapu raagaM..

valupulO madhura bhaavaM ...

*⋆༺ Sree Traaks^*⋆ 1.26

M uyyaalalooginaanu... nee oohalO

neyyaalu naerchinaanu... nee choopulO

F aaraadhanai guMDelO ...

aalaapanai goMtulO...

M alala laagaa... kalala laagaa ...

alala laagaa.. kalala laagaa.. kadalee raadaa....

F chelimilO valapu raagaM..

valupulO madhura bhaavaM ...

*⋆༺ Sree Traaks^*⋆4.06

F nuli vechchanainaa taapaM... nee snaehamoo

eda guchchutunna bhaavaM... nee roopamoo

M tudi laeni aanaMdamu... toNukaaDu sauMdaryamu

F SRtini chaerchi... svaramu koorchi..

SRtini chaerchi... svaramu koorchi... padamu kaagaa...

M chelimilO valapu raagaM..

valupulO madhura bhaavaM ...

raagaM bhaavaM kalisae praNayageetaM ...

M paaDukO F ra pa pa paa

M paaDukO F ra pa pa paa

M paaDukO.... F ra pa pa paa

M papapapaa papapapapaa...

papapapaa papapapapaa...

*⋆༺ *⋆༺ Sri Tracks*⋆

Mehr von Mouna geetham

Alle sehenlogo