menu-iconlogo
huatong
huatong
nagmachiranjeevi-kappuko-duppati-cover-image

Kappuko Duppati

Nagma/Chiranjeevihuatong
మీబాలకృష్ణశ్రీకాకుళంhuatong
Liedtext
Aufnahmen
హాయ్

నేను మీ బాలకృష్ణ శ్రీకాకుళం

M:కప్పుకో దుప్పటి చలేస్తే (F:హా హా)

F:కోరుకో కౌగిలి గిలేస్తే (M:హా హా)

M:చెదరని పాపిడి వయసుకే శాపము

అలిగిన పైటకి నలిగితే మోక్షము

F:స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో.. ఓ ఓ ఓ

M:కప్పుకో దుప్పటి చలేస్తే (F:హా హా)

F:కోరుకో కౌగిలి గిలేస్తే (M:హా హా)

M:పాపా పిండేసినాకా నీ కోక నాపై ఆరేసుకో

కాగుతున్న ఈడే కస్సుమన్న నాడే సాగుతున్న యేరువాకలో

F:బాబూ కన్నేసి బాణం వేసేసి లీనం చేసేసుకో

ఊసులాడుకొంటూ అభాసు చేయకుండా అనాసపండు చెక్కి తీసుకో

M:చెయ్యకే అల్లరి ఎప్పుడు తప్పదే నా గురి

F:వేలికేస్తే కాలికేసి ఒంటిగుట్టు రట్టు చూసుకో.. ఓ..ఓ ఓ ఓ

M:కప్పుకో దుప్పటి చలేస్తే (F:హా హా)

F:కోరుకో కౌగిలి గిలేస్తే (M:హా హా)

F:రాజా నీ కస్సు వింటే ఓ యస్సు అంటూ ఓటేయనా

ఎంతసేపు తిన్నా గులాబి పూల వెన్న మరింత ముంత దోచి ఇవ్వనా

M:రాణి అడ్రస్సు కేరాఫ్ నీ డ్రస్సు బోనీ చేసేయ్యనా

కోడి కుయ్యకుండా నా కూత ఆపకుండా సుఖాంత సేవ మొదలుపెట్టనా..

F:నెమ్మది (M:హ్ము.. )నెమ్మది (M:ఆ... )ఎక్కడో హాయిగా ఉన్నది

M:ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో.. ఓ.. ఓ.. హే.. ఆఁహాఁహాఁహాఁ

M:కప్పుకో దుప్పటి చలేస్తే (హా హా)

F:కోరుకో కౌగిలి గిలేస్తే (హా హా)

M:చెదరని పాపిడి వయసుకే శాపము

అలిగిన పైటకి నలిగితే మోక్షము

F:స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో.. ఓ ఓ ఓ

M:కప్పుకో దుప్పటి చలేస్తే (హా హా)

F:కోరుకో కౌగిలి గిలేస్తే (హా ఆహ్...)

?ధన్యవాదములు?

మీ బాలకృష్ణ శ్రీకాకుళం

Mehr von Nagma/Chiranjeevi

Alle sehenlogo