menu-iconlogo
huatong
huatong
avatar

Nelaraja Itu Chudara HQ Deva Track

Deva Trackhuatong
Deva-Trackhuatong
Lyrics
Recordings
Deva Track (Deva-Dev)

Id: 62121744571

F నెలరాజా ఇటు చూడరా

నెలరాజా ఇటు చూడరా

ఉలుకేలర కులుకేలర వలరాజా

తగువేలర తగువేలర రవితేజా

M నవరోజా తెర తీయవా

నవరోజా తెర తీయవా

Deva Track (Deva-Dev)

Id: 62121744571

F నీ కోసం ఆశగా నిరీక్షించే ప్రాణం

నీ చేతుల వాలగా చిగిర్చింది ప్రాయం

M నీ వైపె దీక్షగా చెలించింది పాదం

నీ రూపే దీపమై ప్రయాణించే జీవం

F నివాలిచ్చి నవనవలన్ని నివేదించనా

M నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించన

F రతి రాజువై జత చేరవా

M విరి వానవై నను తాకవా

నవరోజా తెర తీయవా

నవరోజా తెర తీయవా

దివి తారక నను చేరగ నిన్ను చూచా

జవనాలతో జరిపించవే జత పూజ

F నెలరాజా ఇటు చూడరా

నెలరాజా ఇటు చూడరా

Deva Track (Deva-Dev)

Id: 62121744571

M ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని

ఈ స్నేహం జంటగా జాగాలేలుకోని

F నీ కన్నుల పాపగా కలలు ఆడుకోని

నీ కౌగిలి నీడలో సదా సాగిపోని

M ప్రపంచాల అంచులుదాటి ప్రయాణించని

F దిగంతాల తారలకోట ప్రవేశించని

M గతజన్మనే బ్రతికించని

F ప్రణయాలలో శ్రుతిపెంచని

నెలరాజా ఇటు చూడరా

M నవరోజా తెర తీయవా

F ఉలుకేలర కులుకేలర వల రాజా

M జవనాలతో జరిపించవే జత పూజ

F నెలరాజా ఇటు చూడరా

M నవరోజా తెర తీయవ

Deva Track (Deva-Dev)

Id: 62121744571

Nelaraja itu choodara... Nelaraja itu choodara.. Ulukelara kulukelara valaraaja... Taguvelara tagavelara raviteja...

Navaroja tera teeyava... Navaroja tera teeyava... Nee kosam aashaga nireekshinche praanam...

Nee chetula vaalaga chigirichindi praayam... Nee vaipey deekshaga chalinchindi paadam

Nee rupey depamai prayaninche jeevam... Nivaalicchi navanavalanni nivedinchanaa...

Nuvveleni nimishaalanni nishedinchana... Rati raajuvai jata cherava... Viri vaanavai nannu taakavaa

Navaroja tera teeyava... Navaroja tera teeyava Divi taaraka nanni cheraga ninnu choocha

Javvanaalatho jaripinchana jata pooja.. Nelaraja itu choodara.. Nelaraja itu choodara...

Ee vennela saakshiga yugalaagiponi... Ee sneham jantaga jagalelukoni... Nee kannula paapaga kalalu aadukoni

Nee kougili needalo sada saagiponi... Prapanchaala anuchuludaati prayaninchani... Digantaala taaralakota pravesinchani

Gathajanmane bratikinchani... Pranayalaloo srutipenchani... Nelaraaja itu choodara... Navaroja tera teeyava

Ulukelara Kulukelara vala raaja... Javvanalatho jaripinchana jata pooja... Nelaraja itu choodara... Navaroja tera teeyava...

Deva Track (Deva-Dev)

Id: 62121744571

More From Deva Track

See alllogo