*⋆༺ Sri Tracks༻⋆ *
Song kommekki koosindi sh1
Movie.. – Gunda
*⋆༺ Sri Tracks༻⋆ *
M: గాలులతో వ్రాసుకున్న పూల ఉత్తరాలు.
దిద్దినక ధింత..దిద్దినక ధింత
పువ్వులతో చేసుకొన్న తేనె సంతకాలు.
దిద్దినక ధింత.దిద్దినక ధింత
F: మసకల్లో ఆడుకున్న చాటు మంతనాలు.
దిద్దినక ధింత..దిద్దినక ధింత
వయసులతో చేసుకొన్న చిలిపి వందనాలు.
దిద్దినక ధింత.దిద్దినక ధింత
M: సందెల్లో చిందినా వలపులన్నీ..
సంపంగితోటలో వాసనల్లే
పూలపల్లకి మీద సాగి వచ్చు వేళ
F: లలలల లలలలల లలలల ...
M: కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.
కొండెక్కి చూసింది చందమామ
F: కోయిలమ్మ గొంతులో రాగాలు..
చందమామ మనసులో భావాలు
*⋆༺ Sri Tracks༻⋆ *
M: gaalulatO vraasukunna poola uttaraalu.
diddinaka dhiMta..diddinaka dhiMta
puvvulatO chaesukonna taene saMtakaalu.
diddinaka dhiMta.diddinaka dhiMta
F: masakallO aaDukunna chaaTu maMtanaalu.
diddinaka dhiMta..diddinaka dhiMta
vayasulatO chaesukonna chilipi vaMdanaalu.
diddinaka dhiMta.diddinaka dhiMta
M: saMdellO chiMdinaa valapulannee..
saMpaMgitOTalO vaasanallae
poolapallaki meeda saagi vachchu vaeLa
F: lalalala lalalalala lalalala ...
M: kommekki koosiMdi kOyilamma.
koMDekki choosiMdi chaMdamaama
F: kOyilamma goMtulO raagaalu..
chaMdamaama manasulO bhaavaalu
*⋆༺ Sri Tracks༻⋆ *