menu-iconlogo
huatong
huatong
Lyrics
Recordings
సగమే తెలిసిన అభిమన్యుడు అని సంబరపడొద్దురా

పద్మవ్యూహం చేధించగలిగే అర్జునుడు వీడురా

क्या रे యది setting-a లేక భయపడి మీరొక sweating-a

ఏడుకొండలు మొక్కింగా ఆట జూస్తే మీకు seat-u సిరగదా (Seat-u సిరగదా)

Pack your bags and leave home

Man I got you dethroned

I got enemies all around me

But man I'm in the safe zone

Cause I got friends who hold my back

No ain't goin' back

Haters wanna slow my track

But man I'm heading my pack

We are tribe, We are tribe

We goin' to take you by surprise

We goin' make you fall in line

Step aside this my fight

These ain't fans brotha brotha

This my family for life

This ain't gangs brotha brotha

I got enemies by my side

Friend-ఏ కదా బలం

Friend-ఏ ఒక వరం

Friendship-ఏ ఉంటే వేరేదేదీ లేదు అవసరం

అక్షరాల నిజం ప్రాణం ఇచ్చే గుణం

లేదు కులమత భేదం అంతా సమం

దోస్తుగాళ్ళ జోలికొస్తే కథ ఖతం

ఇలాగే ముందుకు అడుగులు కదలగా

ఎలాగ ఆపినా ఆగవురా

పరాజయము గజగజ వణికెనురా ప్రమాదకరమీ వేగమురా

అడిగి అడిగి మరి గెలికి గెలికి

దిమ్మ తిరిగి తిరిగి మెడ విరిగి విరిగి నువ్ తెలుపగ రా

ఎంతో ఎంతో ఒరిగి కిందపడిపోతియరా

సగమే తెలిసిన అభిమన్యుడు అని సంబరపడొద్దురా

పద్మవ్యూహం చేధించగలి అర్జునుడు వీడురా

क्या रे యది setting-a లేక భయపడి మీరొక sweating-a

ఒక్కడే కదా అని nothing-a

ఆట జూస్తే మీకు seat-u సిరగదా (Seat-u సిరగదా)

అదరక బెదరక ఎదురుగ నిలబడి బిగిసెను పిడికిలి

కలబడి తలబడి మనసు పెడితే పని గెలుపు మనది

ఇది sample మాత్రమే

Full-u సింహములు ముందుకుంది కదా

తొందరెందుకలా మందలెందుకుర

ప్రమాదకర జల ప్రవాహ మార్గమే సునామి ఇక్కడ

ఉరుములు మెరుపులు కలగలిసిన

High current-u పోలిన cut-out-u ఇది కదా

భగభగమనగల ఎదురిక పడకలా

బొమ్మపడగా నీ scene మారెను

నువ్వు చెట్టు కిందపడి ఇక తారుమారే

కలచెదిరే మతి చెడి గతి చెడి కథ ముగిసే

Ready యా ready యా ready యా తేల్చుకుందాం

పదరా పదరా పదరా

These ain't fans brotha brotha

This my family for life

This ain't gangs brotha brotha

I got enemies by my side

I got haters everywhere

But I don't care about that

I got friends who hold my back

Man I'm coming with my pack

More From Hiphop Tamizha/Mangli/Pranav Chaganty

See alllogo