TRACK UPLOADED
BY
PHANI ORUGANTI
F: ఓరి దేవుడో.. దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటర్ అయినా వదలకుండ దిల్ లో నిండినాడే
హా కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా..
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా..
పరేషాను చేస్తున్నాడిలా..
ఆ పట్టుకో..ఊ పట్టుకో
CR: ITS TIME TO PARTY NOW ..
ITS TIME TO PARTY NOW
M: నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్
ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసేయ్ చేసేయ్ రో
CR: ITS TIME TO PARTY ..
ITS TIME TO PARTY
M: చేతికందిన డ్రింకేదో తాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంత ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
CR: ITS TIME TO PARTY ..
ITS TIME TO PARTY
M: COME ON COME ON LETS CHILL AND
THRILL AND KILLING NOW
COME ON COME ON పిచ్చెక్కించేద్దాం రో
COME ON COME ON LETS ROCK IT
SHAKEIT BREAK IT NOW
COME ON COME ON తెగ జల్సా చేద్దాం రొ
ITS TIME TO PARTY NOW ..
ITS TIME TO PARTY NOW రావే ఓ పిల్లా
ITS TIME TO PARTY NOW చేద్దాం గోల
ITS TIME TO PARTY NOW రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా
F: ఓరి దేవుడో.. దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటర్ అయినా వదలకుండ దిల్ లో నిండినాడే
హా కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా
ఆ పట్టుకో..ఊ పట్టుకో
TRACK UPLOADED
BY
PHANI ORUGANTI
F: ఎడిసన్ బల్బ్లు లోని ఫిలమెంట్ వైర్ నేను
అట్టా నను టచ్ చేసావో ఇట్టా స్విచ్చ్ ఆన్ అవ్ తాను
CR: ITS TIME TO PARTY ..
ITS TIME TO PARTY
M:ఏయ్...మైకం అనే మంట లాగ సైలెంట్ ఫైర్ నేను
నువ్ కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను
CR: ITS TIME TO PARTY ..
ITS TIME TO PARTY
F: హేయ్ బోయ్ అబ్బాయ్ లవ్ గాడ్ కి నువ్వు క్లోనింగా
M: అమ్మోయ్ అమ్మాయ్ తొలి చూపుకి ఇంతటి ఫాలోయింగా
ITS TIME TO PARTY NOW
ITS TIME TO PARTY NOW రావే ఓ పిల్లా
ITS TIME TO PARTY NOW చేద్దాం గోల
TRACK UPLOADED
BY
PHANI ORUGANTI
F: MY NAME IS MARGARITA
మాక్ టైలా పుట్టనంటా
చూపుల్తో అందమంతా సరదాగ సెట్ చెయ్ మంటా
CR: ITS TIME TO PARTY ..
ITS TIME TO PARTY
M: వాచ్ మానే లేని చోట వయసేమో పూల తోట
వెల్ కం అని పిలిచావంటే తుమ్మెద లా వాలిపోతా
CR: ITS TIME TO PARTY ..
ITS TIME TO PARTY
F: హల్లో హల్లో అని పిలవాల నిను పేరెట్టి
M: పిల్లో పిల్లో నను లాగొదట్టా దారం కట్టి
ITS TIME TO PARTY NOW
ITS TIME TO PARTY NOW రావే ఓ పిల్లా
ITS TIME TO PARTY NOW చేద్దాం గోల
CR: ITS TIME TO PARTY
ITS TIME TO PARTY
ITS TIME TO PARTY
TRACK UPLOADED
BY
PHANI ORUGANTI