WELCOME TO RAM'S TRACKS, KURNOOL
M:-తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా..
F:-తొలిసారి నిను తాకి ప్రేమించినా మనసిచ్చినానమ్మ ప్రియ నే...స్తమా
M:-కలలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవా అన్నది ప్రేమ ఓ ఓ ఓ అన్నది ప్రేమ
F:-తొలిసారి నిను తాకి ప్రేమించినా మనసిచ్చినానమ్మ ప్రియ నే...స్తమా ఆఆఆఆ హాహా
"RAM'S TRACKS" , KURNOOL
For more tracks Search- Ram's
F:-తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది పూబాట మీదుగా
M:-ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా
F:-ముద్దుల ఊసులు మబ్బుల గీతికి తీసుకు వెళ్ళాలి
M:-ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి
F:-అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమ ఓ ఓ ఓ ఓ చెబుతోంది ప్రేమ
M:-తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా
"RAM'S TRACKS" , KURNOOL
For more tracks Search- Ram's
M:-నిన్నే నా కోసం పంపిచాడేమో బ్రహ్మ నడిచేటి నా ఇంటి దీపమా
F:-ఓఓఓ...నీతో సావాసం పండించింది నా జన్మ నూరేళ్ళ నా నొసట కుంకుమ
M:-వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట
F:-పచ్చని ఆశల పూవుల తీగకి పందిరి నీ జంట
M:-మన బిగి కౌగిలి తన కోవెల అని కొలువుండి పోవా...లని చేరింది ప్రేమ ఆ ఆ ఆ చేరింది ప్రేమ
F:-తొలిసారి నిను తాకి ప్రేమించినా మనసిచ్చినానమ్మ ప్రియ నే...స్తమా
M:-కలలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవా అన్నది ప్రేమ ఓ ఓ
F:-అన్నది ప్రేమ
M+F:-లా ల లా లాల లా లా...ల లా లాల లా లా
...THANK YOU...
...RAM'S....KURNOOL...
Lalalala....lallalala...lalalalalala
Tholisari ninu chusi preminchina
badulichhinavamma priyuraaliga
Lalalala....lallalala...tholisaari ninu thaki preminchinamanasichhinanamma priya nesthamakalalonu ila kalisundaalani
vidiponivaramiyyavaannadiprema..ooo...annadi prema tholisaari ninu thaki preminchina
manasichhinanamma priya nesthama
OOOOOO..........Thuge naa paadam nuvve nadipisthunte
saagindi pubaata meedugavuge nee prayam naavele sruthi chesthuntemogindi vayyari veenagaamuddula vusulu mabbula
veedhiki theesuku vellalimuchhata chusina allarigaalulu pallaki thevaali
anubhandaaniki prathirupam ani
mana pere prathi vaariki
chebuthondi prema..oo..
chebuthondi prema
Tholisari ninu chusi preminchina
badulichhinavamma priyuraaliga
ninne naakosam pampinchademo brahma
nadicheti naa inti deepama
neetho saavasam pandinchindi naa janma
nurella nanosata kunkuma
vechhani swasala yavvanageethiki
pallavi nuvvanatapachhani aashala puvvula
theegaki pandiri nuvvantamana bigi kougili thana kovela ani koluvundipovalani
cherindi prema..ooo..cherindi prema
tholisaari ninu thaki preminchina
manasichhinanamma priya nesthama
kalalonu ila kalisundaalani
vidiponi varamiyyava
annadi prema..ooo...
annadi prema
lalalal......oooooo...lalalala.....
vollu daachukunte yettagaa..ooo
buddiga vundani thikka bottiga chudadu lekka
makkuvekkuvaithe majaaka
ahaa voho anipinchindi andam chusaaka
vuhalokam kanipinchindi daggarakochhaka
ide manchivela kanuka raave mallepula kuluka
manchivela kanuka raave mallepula kuluka
Swathi chinuka sande thaluka nachhe najuka
saho chandamama thunaka rave kougilinti daaka
aagadaala duduka alle allarinti koduka
cheruko nanne thaaraka..ooo
kolukoleni korikaa..
neruga vachhesaaka momaatamemundi muddadave gopika