menu-iconlogo
huatong
huatong
avatar

Sogasu Chooda [DT] - DHARMA CHAKRAM movie

RavikumarPaulhuatong
Ravikumar__star449huatong
Lyrics
Recordings
This Track By "RavikumarPaul"

M : Sogasuchuda hayi hayi le (సొగసు చూడ హాయి హాయిలే)

Thelisenedu intha hai hai hai (తెలిసె నేడు ఇంత హాయి... హాయి... హాయి)

F : Cheliya chupu neku hai lee (చెలియ చూపు నీకు హాయిలే)

Chelimilona vundi hai hai (చెలిమిలోన ఉంది హాయి హాయి)

M : Andhalu chuda janma chaluna (అందాలు చూడ జన్మ చాలునా)

F : Andhinchagane aasha theeruna (అందించగానె ఆశ తీరునా)

M : Aho idhentha vintha mohamo (అహో ఇదెంత వింత మోహమో)

M : Sogasuchuda hayi hayi le (సొగసు చూడ హాయి హాయిలే)

Thelisenedu intha hai hai (తెలిసె నేడు ఇంత హాయి... హాయి... హాయి)

F : Ha…ha..hahaha … ha ha ha haaaa haaaa haaa haaaaa ahaaaaaa (ఆహా.....ఆహహా... అ ఆహహా హహా హహా

ఆహహా ఆహహా ఆహహా హహా హహా హా....హా....)

This Track By "RavikumarPaul"

M : Nuvvante nenantu nenante nuvvantu (నువ్వంటే నేనంటు నేనంటే నువ్వుంటు)

neeventa nenudana (నీవెంట నేనుండనా)

Ni navve muddhantu inkemi vaddhantu (నీ నవ్వే ముద్దంటు ఇంకేమి వద్దంటు)

mudipadana (ముడిపడనా)

F : Nikosam puttanu nee dhaare pattanu (నీకోసం పుట్టాను నీ దారే పట్టాను)

nee meedhe votteyana (నీమీదే ఒట్టేయనా)

Na chetha cheyottu nanitta jokottu (నా చేత చేయ్యెట్టు నన్నిట్టా జోకొట్టు)

vodilona (ఒడిలోన)

M : Chetta patta katte dhetto itte chepeyalamma (చెట్టా పట్టా కట్టేదెట్టో ఇట్టే చెప్పేయాలమ్మా)

F : Chettu putta chusevela thappedhettayya (చెట్టు పుట్ట చూసే వేళ తప్పేదెట్టయ్యా)

M : Kumari chempa kenni kempulooo (కుమారి చెంపకెన్ని కెంపులో)

F : varinchu kallakenni ranguloooo (వరించు కళ్లకెన్ని రంగులో)

M : Aho idhentha vintha mohamo (అహో ఇదెంత వింత మో..హమో..)

M : Sogasuchuda hai hai le (సొగసు చూడ హాయి హాయిలే)

Thelisenedu intha hai hai.. ha hai (తెలిసె నేడు ఇంత హాయి.. హాయి.. హ హాయి)

This Track By "RavikumarPaul"

F : Naa paala buggalo deepala siggulo (నా పాలబుగ్గల్లో దీపాల సిగ్గుల్లో)

nee paalu panchivana (నీపాలు పంచివ్వనా)

ee vendi vennello ne gunde chappullu (ఈ వెండి వెన్నెల్లో నీ గుండె చప్పుళ్లు)

vinalena (వినలేనా)

M : Haddhulne dhataali vaddhanna chudali (హద్దుల్ని దాటాలి వద్దన్న చూడాలి)

ne kanne kavimpulu (నీ కన్నె కవ్వింపులు)

Kaadhanna ledhanna kougitlo paadali (కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి)

padhanisalu (పదనిసలు)

F : Ninna monna lene leni (నిన్న మొన్న లేనేలేని)

vainam entho bagundhi (వైనం ఎంతో బాగుంది)

M : Vanne chinne vurinchake (వన్నె చిన్నె ఊరించాకే)

pranam laagindhi (ప్రాణం లాగింది)

F : Sayyatalaada entha thondara (సయ్యాటలాడ ఎంత తొందర)

M : Vayyari eedu kenni chindhuloo (వయ్యారి ఈడుకెన్ని చిందులో)

F : Sukala thiram entha dhooramo (సుఖాల తీరమెంత దూ..రమో...)

M : Sogasuchuda hai hai le (సొగసు చూడ హాయి హాయిలే)

Thelisenedu intha hai hai hai (తెలిసె నేడు ఇంత హాయి... హాయి... హాయి)

F : Cheliya chupu neku hai lee (చెలియ చూపు నీకు హాయిలే)

Chelimilona vundi hai hai (చెలిమిలోన ఉంది హాయి హాయి)

M : Andhalu chuda janma chaluna (అందాలు చూడ జన్మ చాలునా...ఆ ఆ)

F : Andhinchagane aasha theeruna (అందించగానె ఆశ తీరునా)

M : Aho idhentha vintha mohamo (అహో ఇదెంత వింత మో..హమో...)

This Track By "RavikumarPaul"

Thank you

More From RavikumarPaul

See alllogo

You May Like