(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: ఘరానా మొగుడు (1992)Film: gharana mogudu
సంగీతం: కీరవాణిMusic: keeravani
గీతరచయిత: భువనచంద్రLyrics: bhuvanachandra
నేపధ్య గానం: బాలు, చిత్ర Singers: balu, chitra
F. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళుyendibe yettaga undi ollu
ఎక్కడో గుచ్చావు చేప ముల్లు yekkado guchavu cheap mullu
M. ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళుosini inkastha mundukellu
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళుchattilo charukedo impukellu
F. విస్కీ పట్టూ ఇలా ఇలా visky pattu ila ila
M. సోడా కొట్టూ అలా అలా soda kottu ila ila
F. ఎక్కిస్తే కిక్కిచ్చేలా... హా..హా..ఏందిబే yekkisthe kikkichela..ha..ha..
M. హా..ha..
F. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళుyendibe yettaga undi ollu
ఎక్కడో గుచ్చావు చేప ముల్లు yekkado guchavu cheap mullu
M. ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళుosini inkastha mundukellu
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళుchattilo charukedo impukellu
Pesented by
"Yaswantha"
M. హే లబకు జబకు గడుసు పెళ్ళాంసూhe labaku jabaku gadusu pellamsu
తలుపుకింక వేసుకోకు గొళ్ళెంసుthalupukinka vesukoku gollemsu
F. హే జటకు బటకు చిలిపి మొగుడ్సూ he jataku bataku chilipi mogudsu
రిస్కు చేసి తెంపమాకు రిబ్బన్సూrisku chesi thempamaku ribbansu
M. చిప్సు ఉన్నాయా చీకులున్నాయా chipsu unnaya cheeulunnaya
నాటుకోడి లెగ్సు ఉన్నాయా naatu kodi legs unnaya
F. చిప్సు ఉన్నాయి (M. శభాష్} chipsu unnayi sehabas
F. లిప్సు ఉన్నాయి (M. వాహ్) lipsu unnayi vaha
F. పిడత కింద పప్సు ఉన్నాయి pidatha kinda papsu unnayi
M. ఆ..ఆడి తప్పా టప్పా టపా టప్పా aa..aadi thappa tappa tapa tappa
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ redi rabba rabba yama debba
F. అడి తప్పా టప్పా టపా టప్పాaadi thappa tappa tapa tappa
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బredi rabba rabba yama debba
ఏందిబే.. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళుyendibe yettaga undi ollu
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు yekkado guchavu cheap mullu
M. ఓసినీ ఇంకా..స్త ముందుకెళ్ళుosini inkastha mundukellu
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళుchattilo charukedo impukellu
Created by
"Yaswantha"
F. నీ లటక్ పటక్ చురుకు చూపుల్సూ nee latak patak churuku choopulsu
గుచ్చుకుంటె రెచ్చిపోయే బుగ్గల్సూ guchukunte rechipoye buggalsu
M. నీ కసక్ మిసక్ నడుము ఒంపుల్సూ nee kasak misak nadumu ompulsu
తడుముతుంటే రేగిపోయె జిల్ జిల్సూ thadumthundte regipoye jil jilsu
F. పెట్టు ముద్దుల్సూ(M. ముచ్) pettu muddulsu muchh
F. లేవు హద్దుల్సూ(M. ఓకే) levu haddulsu oke
F. ఇవ్వమంది ఈడు స్యాంపుల్సూ Ivvamandi eedu sampulusu
M. కొట్టు బాటిల్సూ పీరు పీపుల్సూ kottu bottles peeru peepulsu
మోగుతుంటే జోడు మద్దెల్సు తరగిడతోం moguthunte jodu maddelsu tharigidathom
F. అడి తప్పా టప్పా టపా టప్పా adi thappa tappa tapa tappa
M. రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ redi rabba rabba yama debba
F. అడి తప్పా టప్పా టపా టప్పా adi thappa tappa tapa tappa
M. రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ redi rabba rabba yama debba
F. ఏందిబే..yendibe
smile
F. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళుyendibe yettaga undi ollu
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు yekkado guchavu cheap mullu
M. ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళుosini inkastha mundukellu
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళుchattilo charukedo impukellu
F. విస్కీ పట్టూ (M. ఊ..) visky pattu oo
F. ఇలా (M. ఊ..)ila u
F. ఇలా ila
M. సోడా కొట్టూ అలా అలా soda kottu ala ala
F. ఎక్కిస్తే కిక్కిచ్చేలా...హా..హా.. ఏందిబే yekkisthe kikkichela ha.ha..yendibe
M. హు..హు.. hu hu.
F. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళుyendibe yettaga undi ollu
ఎక్కడో గుచ్చావు చేప ముల్లు yekkado guchavu cheap mullu
M. ఓసినీ ఇంకాస్త హుహుహుosini inkastha mundukellu
చట్టిలో సరుకేదో హుహుహుchattilo charukedo impukellu
"Yaswantha"
Thank You