menu-iconlogo
huatong
huatong
avatar

kovela gantalu yemannavi (YaswaTracks)

SP.బాలసుబ్రహ్మణ్యం/ Chitrahuatong
⭐️Yaswanthasri21🌹huatong
Lyrics
Recordings
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: అమ్మకొడుకు Film: ammakoduku

సంగీతం: ఇళయరాజా music: ilayaraja

రచన: వేటూరిLyrics: veturi

గానం:బాలు, చిత్ర Singers: balu, chitra

M. కోవెల గంటలు ఏమన్నవి kovela gantalu yemannavi

F. నా తొలి పూజలు నీకన్నవి naa tholi poojalu neekannavi

M. ప్రేమకు నీ పెదవే పల్లవి premaku nee pedave pallavi

F. కన్నుల కాసిన జాబిల్లివి kannula kaasina jaabillivi

M. కోవెల గంటలు ఏ మన్నవి kovela gantalu yemannavi

F. నా తొలి పూజలు నీకన్నవీ naa tholi poojalu neekannavi

Presented by

"Yaswantha"

M. మల్లె జాజుల్లో వాసనే మౌనము malle jajullo vasane mounam

మత్తేక్కించే ఆ మౌనమే ప్రాణము mathekkinche aa mouname

*****

M.మల్లె జాజుల్లో వాసనే మౌ నము malle jajullo vasane mounamu

మత్తేక్కించే ఆ మౌనమే ప్రాణము mathekkinche aa mouname pranamu

F. పూలలో తేనెలు గాలికే ఆరవు poolalo thenelu gaalike aaravu

M. నింగిలో తారలు వానకే రాలవు ningilo thaaralu vanake ralavu

F. తొలకరి అనుభవం tholakari anubhavam

M. ఆ.హ..హ.హ..aa..ha..ha..ha..

F. తొడిమకు పులకరం thodimaku pulakaram

M. ఓహో..హొ.హో..oho..ho..ho

F. తొలకరి అనుభవం తొడిమకు పులకరం tholakari anubhavam thodimaku pulakaram

తేెనె పాలు చిలికిన వయసున thena paalu chilikina vayasuna

M. కోవెల గంటలు ఏమన్నవి kovela gantalu yemannavi

F. నా తొలి పూజలు నీకన్నవి naa tholi poojalu neekannavi

M. ప్రేమకు నీ పెదవే పల్లవి premaku nee pedave pallavi

F. కన్నుల కాసిన జాబిల్లివి kannula kaasina jaabillivi

M. కోవెల గంటలు ఏమన్నవి kovela gantalu yemannavi

F. నా తొలి పూజలు నీకన్నవి naa tholi poojalu neekannavi

Created by

"Yaswantha"

F. వెన్నెల్లో వేడీ కన్నులే మూయదు vennello vedi kannule mooyaledu

ఏదో ఆరాటం ఎంతకీ తీరదు yedo aaratam yenthakee theeradu

*****

F. వెన్నెల్లో వేడీ కన్నులే మూయదు vennello vedi kannule mooyadu

ఏదో ఆరాటం ఎంతకీ తీరదు yedo aaratam yenthakee theeradu

M. గుండెలో వేసవీ.. చూపుతో ఆరదు gundello vesavi chooptho aaradu

F. మనసులో ఆకలి మాటతో ఆగదు manasulo aakali maatatho aagadu

M. పెదవుల పరిచయం padavula parichayam

F. ఆ.హ..అహ.హ..a..ha..ha..aha..

M. ఎదలకు పరిణయం yedalaku parinayam

F. ఓ.హొ..ఓహొ..హో..oho..o..ho.ho

M.పెదవుల పరిచయం ఎదలకు పరిణయం pedavula parichayam yedalaku parinayam

మాఘ వేళ మనసిన వయసున maagha vela manasina vayasuna

కోవెల గంటలు ఏమన్నవి kovela gantalu yemannavi

F. నా తొలి పూజలు నీకన్నవి naa tholi poojalu neekannavi

M. ప్రేమకు నీ పెదవే పల్లవి premaku nee pedave pallavi

F. కన్నుల కాసిన జాబిల్లివి kannula kaasina jaabillivi

M. కోవెల గంటలు ఏమన్నవి kovela gantalu yemannavi

F. నా తొలి పూజలు నీకన్నవి naa tholi poojalu neekannavi

"Yaswa"

TQ

More From SP.బాలసుబ్రహ్మణ్యం/ Chitra

See alllogo