UPLOADEDBY VIJJUCHINU
BROTHEROF SP_KOTI_TMC
నీ ప్రశ్నలు నీవే
ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే
ఎవ్వరు విడిపించరుగా
ఏ గాలో నిన్ను
తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో
తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో
నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే
కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే
అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో
సాగనంపక ఉంటుందా
బతుకంటేబడి చదువాఅ
అనుకుంటేఅతిసులువాఅ
పొరపడినా పడినా
జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా
ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని
అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని
నిత్యం నిదరోమందా
గతముందని గమనించని
నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి
గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తోంది
వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు
వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావ
చెపుతున్నది వినలేవా
పొరపాటున చెయి జారిన
తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా
తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను
రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే
పెనుచీకటి చెపుతుందా
కడతేరని పయనాలెన్ని
పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు
వెనుచూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు
స్మృతులచితులు
అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత
అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో
నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే
కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే
అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో
సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా
అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలి
పడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా
ఆగిపోదే నువ్వొచ్చేదాకా
UPLOADEDBY VIJJUCHINU
BROTHEROF SP_KOTI_TMC
Nee prashnalu neeve
evvaru badulivvaru gaa.....
nee chikkulu neve....
evvaru vidipincharu gaa....
e galo ninnu...
tarumutunte allari gaa...
agalo ledo...
teliyadante chelladu gaa...
padi nelalu tanalo ninno
mosina ammynaa.....
apudo ipudo kanane
kanane kananu antundaa....
prati kusumam tanade
anade virise kommynaa....
gudiko jadako saagan
nampaka untundaa....
batukante badi chaduvaa....
anukunte adi suluvaa...
porabadina padina..jaali
padade kalam manalaga.....
oka nimisham kuda aagiode
nuvvocche daka....ooo......
alalundani kadaledani
adigenduke telivunda...
kalalundani kanulevani
nityam nidaromanda....
gathamundani gamanichani
nadi reyike repunda...
gathi tochani gamananiki
gamyam antu unda....
valapedo vala vesthundi...
vayasemo atu tosthundi....
gelupante edo inthavaraku...
viivarinche ruzuvemundi....
sudilo padu prathi nava...
chebutunnadi vinalevaa...
porabatuna cheyizarina
tarunam tirigosthunda....
pratipootoka putala tana
paam vinpisthunda....
manakosame tanalo tanu
ragile ravi tapanantha.....
kanummoosina taruvatane
penucheekati chebutunda....
kadaterani payanalenni..
padadosina pranayalenni...
ani tirgeshaya cheritha putalu
venu chudaka vurike jatalu..
tama mundu taralaku smruthula
chitulu andinchala premikulu..ooooo
idhi kade vidhi ratha...
anukode edureetha.....
Padhi Nelalu Thanalo…
Ninnu Mosina Ammainaa
Apudo Ipudo Kanane
Kananu Antundhaa
Prathi Kusumam Thanadhe…
Anadhe Virise Kommainaa
Gudiko Jadako Saaganampaka
UntundhaaBrathukante
Badi Chadhuvaa… Anukunte Athi Suluvaa
Porapadinaa Padinaa Jaalipadadhe…
Kaalam Manalaagaa
Oka Nimisham Koodaa…
Aagipodhe Nuvvochhedhaakaa
UPLOADEDBY VIJJUCHINU
BROTHEROF SP_KOTI_TMC