᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄
Movie yedanthasthula meda
Idhi megha sandesamo
᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄.21
F ఆ .....ఆహా.........
M ఆహా.... హహహ....
F ఆ....ఆ...ఆ..ఆ.
M ఇది మేఘ సందేశమో..ఓఓ
అనురాగ సంకేతమో..
F ఆ..ఆ.. ఇది మేఘ సందేశమో..
అనురాగ సంకేతమో..
M చిరు జల్లు కురిసింది విను వీధీలో..ఓ
చిరు జల్లు కురిసింది విను వీధీలో.
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో..
F ఇది మేఘ సందేశమో..ఓఓ
అనురాగ సంకేతమో..
᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄2
M ఆ.. హహ.. ఆఆ
F ఆ..హహ..హాహా..ఆఆ
*** ***
F వెల్లువలా పొంగె నా పాల వయసు..
M పల్లవి పాడేను నా మూగ మనసు..
F వెల్లువలా పొంగె నా పాల వయసు
M ఆ..అ పల్లవి పాడేను నా మూగ మనసు
F నీ పాట నా బాట కావాలని..
M ఆ నింగి ఈ నేల కలవాలని..
F చినుకులు వేశాయి ఒక వంతెనా..
చినుకులు వేశాయి ఒక వంతెనా
M కలిసిన హృదయాల కది దీవేనా..
F ఇది మేఘ సందేశమో.. ఓఓ
M అనురాగ సంకే..తమో..
᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄3.31
M తడిసిన తనువేదో కోరింది స్నేహం..
F కలిగెను జడివానలో నాకు దాహం
M తడిసిన తనువేదో కోరింది స్నేహం
F కలిగెను జడివానలో నాకు దాహం
M నీ చెంత లో నేను మరవాలని..
F నీ కంటి లో పాప కావాలని..
M వలపులు చేశాయి వాగ్దానము హా..
వలపులు చేశాయి వాగ్దానమూ..
F మనకిది సిరులింక కలకాలమూ..
M ఇది మేఘ సందేశమో..
అనురాగ సంకేతమో..
F చిరు జల్లు కురిసింది విను వీధీలో
చిరు జల్లు కురిసింది విను వీధీలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో..
BOTH ఇది మేఘ సందేశమో.. ఓఓ
అనురాగ సంకేతమో..
᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄
F aa .....aahaa.........
M aahaa.... hahaha....
F aa....aa...aa..aa.
M idi maegha saMdaeSamO..OO
anuraaga saMkaetamO..
F aa..aa.. idi maegha saMdaeSamO..
anuraaga saMkaetamO..
M chiru jallu kurisiMdi vinu veedheelO..O
chiru jallu kurisiMdi vinu veedheelO.
harivillu virisiMdi toli praemalO..
F idi maegha saMdaeSamO..OO
anuraaga saMkaetamO..
᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄
M aa.. haha.. aaaa
F aa..haha..haahaa..aaaa
*** ***
F velluvalaa poMge naa paala vayasu..
M pallavi paaDaenu naa mooga manasu..
F velluvalaa poMge naa paala vayasu
M aa..a pallavi paaDaenu naa mooga manasu
F nee paaTa naa baaTa kaavaalani..
M aa niMgi ee naela kalavaalani..
F chinukulu vaeSaayi oka vaMtenaa..
chinukulu vaeSaayi oka vaMtenaa
M kalisina hRdayaala kadi deevaenaa..
F idi maegha saMdaeSamO.. OO
M anuraaga saMkae..tamO..
᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄
M taDisina tanuvaedO kOriMdi snaehaM..
F kaligenu jaDivaanalO naaku daahaM
M taDisina tanuvaedO kOriMdi snaehaM
F kaligenu jaDivaanalO naaku daahaM
M nee cheMta lO naenu maravaalani..
F nee kaMTi lO paapa kaavaalani..
M valapulu chaeSaayi vaagdaanamu haa..
valapulu chaeSaayi vaagdaanamoo..
F manakidi siruliMka kalakaalamoo..
M idi maegha saMdaeSamO..
anuraaga saMkaetamO..
F chiru jallu kurisiMdi vinu veedheelO
chiru jallu kurisiMdi vinu veedheelO
harivillu virisiMdi toli praemalO..
BOTH idi maegha saMdaeSamO.. OO
anuraaga saMkaetamO..
᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄