Hii Frnds
ట్రాక్ అప్‌లోడెడ్ బై కళ్యాణ్ తేజ
డూబ డూబ డూబ డూబ డూబ డూబ
డూబ డూబ డూబ డూబ డూబ
డూబ డూబ డూబ డూబ డూబ డూబ
డూబ డూబ డూబ డూబ డూబ
చిగురు బోణియా వలపు తేనియా
జింకలేయు చోక్కరీలు తస్సదీయా
మెరుపు మారియా తుళ్లేటి తానియా
లవ్లీ లకుమలన్ని మోగె మామామీయా
రింగిన్న రింగిన్న ఫాలిన్న రింగిన్న బ్యాంగిన్న మేక్ ఇట్ సో క్రేజీ
ఫ్రీకిన్న ఫ్రీకిన్న కమన్నా మేకిన్న వుయ్ గొన్నా గో విత్ సో క్రేజీ

Room I'd:1316698
Track created by kalyanteja
జిలుగు జులియా చెంగావి చెల్సియా
చొరవ చూపి చేరువైతే ఛాంగు ఛెయ్య
స్రుజన సింథియ జులాయొలీవియా
కళ్లతోటి గిల్లుకూడా సోకు లవ్యా
దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ నా చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన షాంపేనూ పొంగీనా తైతక్క రంగీల బేబీ

Sm id:62082389236
For More HQ Tracks Search kalyanteja
మగువ మారియా రిహాన రోసియా
చింగు ఛాంగు జింగు బ్యాంగు చిందులెయ్య
సుహానా సిసీలియా బహానా బూలియా
సడేమీయా హడావిడీకి తాళమేయ
దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ నా చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన షాంపేనూ పొంగీనా తైతక్క రంగీల బేబీ
దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ నా చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన షాంపేనూ పొంగీనా తైతక్క రంగీల బేబీ
---------------------------------
దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ నా చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన షాంపేనూ పొంగీనా తైతక్క రంగీల బేబీ
దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ నా చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన షాంపేనూ పొంగీనా తైతక్క రంగీల బేబీ
Thank you for selecting this track