menu-iconlogo
logo

2887A danimma thotaliki cheppave rootu (YaswaTracks)

logo
Letras
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం:కొండపల్లి రాజా(1993)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: బాలు, చిత్ర

M. దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు

చాటు మాటు ఆటు పోటు

కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు

హాటు ఘాటు నాటు నీటు

F. అందాల అర్ధరాత్రిలో అతికే ఉంటూ

గంధాల కౌగిలింతలో ఒదిగే ఉంటూ

M. చిరాకులే.. సరాగమై

పరాకులారగించి పైటంతా పక్కకు తీసి

దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు

చాటు మాటు ఆటు పోటు

కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు

హాటు ఘాటు నాటు.. ఊ..

Presented by

“Yaswantha”

M. ఎడమ కుడి కన్నుల జంట అదిరింది

నీకు నాకు ఏక మంచ యోగముందని

*****

F. ఆ పందిరి పట్టె మంచంలో తెలిసింది

వెన్ను వెన్ను ఆనిస్తే వెన్నలేనని..

M. చిలిపి సొగసు చలికి రగిలే

*****

F. పెదవి చివర ఎదలు పలికే

***

M. కూసినా.. తొలికోడి..

అనలేదు కొక్కొరో కొక్కో..

F. కోరుకో.. ఒకసారి..

సరసాల చెమ్మల చెక్కో..

M. సుఖీభవ.. సఖీప్రియ..ఆ..

తపించి పోవు జంట తాపాలే దీపాలెట్టి

దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు

చాటు మాటు ఆటు పోటు

కొకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు

హాటు ఘాటు నాటు.. ఊ..

Created by

Yaswantha

F. గణపవరం సిద్ధాంతి అన్నాడు

వలపుల్లో వర్జ్యాలే ఉండబోవని

*****

M. గన్నవరం వేదాంతి చెప్పాడు

కౌగిలింత నోముల్లో కరిగిపొమ్మని

F. నలక నడుము మెలిక తిరిగే

*****

M. తొడిమ తగిలి తొనలు అదిరే

***

F. చచ్చినా.. చలిగాలి

మరి రాదు వెన్నెల కొడకో..

M. వచ్చినా.. వడగాలై

మరిగేను మల్లెల మొలకో..ఓ..

F. కదా ఖుషి.. కమామిషి..

కామాను అన్న వేళ కౌగిట్లో చప్పట్లేసి

M. దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు

చాటు మాటు ఆటు పోటు

కొకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు

హాటు ఘాటు నాటు నీ..టు

F. అందాల అర్ధరాత్రిలో అతికే ఉంటూ

గంధాల కౌగిలింతలో ఒదిగే ఉంటూ

M. చిరాకులే.. సరాగమై

పరాకులారగించి పైటంతా పక్కకు తీసి

దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు

చాటు మాటు ఆటు పోటు

కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు

హాటు ఘాటు నాటు..

(YaswaTracks)

ID: 62070718306

Film: kondapalli raaja

Music: keeravani

Lyrics: veturi

Singers: balu,chitra

Daanimma thotaloki cheppave rootu

Chaatu maatu aatu potu

Kokamma kattu daati pattave sweetu

Hotu ghatu naatu neetu

Andala ardharathrilo athike untu

Gandhala kougilinthalo odige untu

Chirakule sarageme

Parakularaginchi paitantha pakkaku theese

Daanimma thotaloki cheppave rootu

Chaatu maatu aatu potu

Kokamma kattu daati pattave sweetu

Hotu ghatu naatu neetu

Presented by

“Yaswantha”

Yedama kudi kannula janta adirindi

Neeku naaku eka ancha yogamundani

Aa pandiri pattemanchamlo telisindi

Vennu vennu aanisthe vennelenani..

Chilipi sogasu chaliki ragile

Peadavi chivara yedalu palike

Koosina tholikodi.

Analedu kokkoroko.

Koruko okasari..

Sarasala chemmala chekko.

Sukheebhava sakhi Priya..aa....

Thapinchi povu janta tapale deepaletti

Daanimma thotaloki cheppave rootu

Chaatu maatu aatu potu

Kokamma kattu daati pattave sweetu

Hotu ghatu naatu neetu

Created by

Yaswantha

Ganapavaram siddanti annadu

Valapullo varjale undabovani

Gannavaram vedanthi cheppadu

Kougilintha nomullo karigi pommani

Nalaka nadumu Melika tirige

Thodma thagili thonalu adire

Chachina chaligali

Mari raadu vennala kodalo.

Vachina vadagalai

Marigenu Mallela molako..o....

Kada Khushi kamamishi..

Kamanu anna vela kougitlo chapptlesi

Daanimma thotaloki cheppave rootu

Chaatu maatu aatu potu

Kokamma kattu daati pattave sweetu

Hotu ghatu naatu neetu

Andala ardharathrilo athike untu

Gandhala kougilinthalo odige untu

Chirakule sarageme

Parakularaginchi paitantha pakkaku theese

Daanimma thotaloki cheppave rootu

Chaatu maatu aatu potu

Kokamma kattu daati pattave sweetu

Hotu ghatu naatu neetu

Andala ardharathrilo athike untu

Gandhala kougilinthalo odige untu

Chirakule sarageme

Parakularaginchi paitantha pakkaku theese

Daanimma thotaloki cheppave rootu

Chaatu maatu aatu potu

Kokamma kattu daati pattave sweetu

Hotu ghatu naatu neetu