Hii frnds
Karaoke created by kalyanteja
M:అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమలు
అనుబంధం అనుబంధంలో ఏవో గుసగుసలు
F:ఇరువురు ఒకటైపోయే మాయని ఈ బంధం...
ఒకరికి ఒకరై నిలిచే తీయని ఒప్పందం...
M:అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమలు
అనుబంధం అనుబంధంలో ఏవో గుసగుసలు
F:ఇరువురు ఒకటైపోయే మాయని ఈ బంధం...
ఒకరికి ఒకరై నిలిచే తీయని ఒప్పందం..
M:అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమలు
అనుబంధం అనుబంధంలో ఏవో గుసగుసలు
Room I'd:1316698
Track created by kalyanteja
F:జడలో సుమాల మాలికనై నేనే నిలవాలి...
ఒడిలో వయ్యారి బాలికనై నేనే ఒదగాలి...
M:పరవశమే మనవశమై నివ్వెరపోవాలి..
జీవనమే విరివనమై నవ్వులు పూయలి..
F:పడుచు దారుల్లోని చూపే చుక్కాని
M:గడుసు సరసంలోని శ్వాసే సాంబ్రాణి
M+F:అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమలు
అనుబంధం అనుబంధంలో ఏవో గుసగుసలు
Sm I'd:62082389236
For HQ Tracks Search kalyanteja
F:తొణికే పెదాల తేనెల్లో నేనే తడవాలి...
బిగిసి సుఖాల కౌగిలిలో నేనే కరగాలి
M:ప్రతి రేయి తొలిరేయి శోభనమవ్వాలి...
జతపడగా శత కోటి జన్మలు కావాలి...
F:చిలిపి సంసారంలో అలకలు రావాలి..
M:అలకలన్నీ ఎగిరే చిలకలు కావాలి..
M:అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమలు
అనుబంధం అనుబంధంలో ఏవో గుసగుసలు
F:ఇరువురు ఒకటైపోయే మాయని ఈ బంధం
ఒకరికి ఒకరై నిలిచే తీయని ఒప్పందం
M+F:అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమలు
అనుబంధం అనుబంధంలో ఏవో గుసగుసలు
Thanks for selecting this track...
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam lo Evo gusagusalu
iruvuru okataipoye mayani ee bhandam
okariki okarai niliche teeyani oppandam
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam lo Evo gusagusalu
iruvuru okataipoye mayani ee bhandam
okariki okarai niliche teeyani oppandam
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam lo Evo gusagusalu
Jadalo sumala malikanai nene nilavali
Odilo vayyari balikanai nene vodagali
Paravasame manavasamai nivverapovali
Jeevaname virivanamayi navvulu puyali
Paduchu darullo chupe chukkani
Gadusu sarasam loni shwase sambrani
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam loEvo gusagusalu
tonike pedala tenello nene tadavali
bigise sukhala kaugililo nene karagali
prati reyi tolireyi shobhanam avvali
jathapadaga shata koti janmalu kavali
chilipi samsaram lo alakalu ravali
alakalanni egire chilakalu ravali
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam lo Evo gusagusalu
iruvuru okataipoye mayani ee bhandam
okariki okarai niliche teeyani oppandam
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam lo Evo gusagusalu
tonike pedala tenello nene tadavali
bigise sukhala kaugililo nene karagali
prati reyi tolireyi shobhanam avvali
jathapadaga shata koti janmalu kavali
chilipi samsaram lo alakalu ravali
alakalanni egire chilakalu ravali
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam lo Evo gusagusalu
iruvuru okataipoye mayani ee bhandam
okariki okarai niliche teeyani oppandam
Anuragam anuragam lo Enno sarigamalu
Anubhandam anubhandam lo Evo gusagusalu
For More HQ Karaoke Tracks Search kalyanteja