Hii frnds
Karaoke created by kalyanteja
M:ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా...
F:ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మా.. కుంకుమా...
M:పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా.. చైత్రమా.. స్నేహమా..
M:ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా...
Room I'd:1316698
Track created by kalyanteja
M:అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
F:చెలరేగిపోయే యవ్వనమే మన కోరికతో మాటాడితే
కొసచూపులతో... తాకితే
M:మేను మేను ఆని.. తేలి సోలిపోనీ...
F:ఏది ఏమి కానీ.. ఏకమవ్వనీ...
M:రా మరి నా చెలి...
M:ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా..
Sm I'd:62082389236
For HQ Tracks search kalyanteja
M:షెహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చేరుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
F:రతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో.. ఏలుకో..
M:లోకమందు లేని.. హాయి అందుకోని..
F:కోటి జన్మలన్నీ.. తోడు ఉండనీ..
M:రా మరి నా చెలి...
M:ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా.. ప్రాణమా...
F:ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మా.. కుంకుమా...
M:పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా.. చైత్రమా.. స్నేహమా..
Thanks for selecting this track...
Oh Prema Hrudaya Veena Neevamma Praanama
Oh Prema Nudhuti Meeda Kaavamma Kunkuma
Pasupu Poola Vennela Pasidi Hamsa Kannela
Cheruma Chaithrama Snehamaa
Oh Prema Hrudaya Veena
Neevamma Praanama
Asalenduke Aa Amruthame
Anuraagamutho Nuvvu Navvithe
Rathi Sundarila Dari Cherithe
Cheli Regipoye Yavvaname
Maga Korikatho Maatadithe
Kosa Chupulatho Thakithe
Menu Menu Aani Theli Soli Poni
Yedi Yemi Kaani Ekamavvani
Raa Mari Naa Cheli
Oh Prema Hrudaya Veena Neevamma Praanama
Shehanaayi Moge Kovelalo Sasi Kanthulatho Nanu Cheruko
Gruha Devathavai Odi Cherchuko
Rathanaalu Pande Nee Jathalo
Sukha Santhulatho Sruthi Chesuko
Priya Lahirilo Yeluko
Lokamandu Leni Haayi Andukoni
Koti Janmalanni Thodu Undani
Raa Mari Naa Cheli
Oh Prema Hrudaya Veena Neevamma Praanama
Oh Prema Nudhuti Meeda Kaavamma Kunkuma
Pasupu Poola Vennela Pasidi Hamsa Kannela
Cheruma Chaithrama Snehamaa
For More HQ Karaoke Tracks search kalyanteja