(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: వారసుడు Film: vaarasudu
సంగీతం: కీరవాణి Music: keeravani
రచన: వెన్నెలకంటి Lyrics: vennelakanti
గానం: బాలు, చిత్ర Singers: Balu, Chitra
M. చం చం చం ప్రియా.. మరింక నీ దయ cham cham champriya marinka nee daya
F. నీదేలేవయ్యా సుఖాల లోలయ needelevayya sukhala lolaya
M. ముద్దే లేని చెంపకు mudde leni chempaku
F. పొద్దే పోదు చంపకు podde podu champku
M. పెదవి పెదవి కలిసినపుడు pedavi pedavi kalisinapudu
చిలిపి చదువు చదివినపుడు chilipi chaduvu chadivanapudu
ఎదుట నిలిచి ఎదను తులిచి yeduta nilichi yedanu thulichi
వలపు ఓడిని ఒదిగినపుడు valapu odini odiginapudu
చం చం చం ప్రియా.. మరింక నీ దయ cham cham champriya marinka nee daya
F. నీదేలేవయ్యా సుఖాల లోలయ needelevayya sukhala lolaya
Presented by
Yaswantha
F. తనువులక తపనలు రేగి thanuvulaku thapanalu rege
అడిగినది అచ్చట adiginadi achata
M. చొరవలకు దరువులు ఊగి choravalaku daruvulu oogi
ముదిరినది ముచ్చట mudirina muchata
f. చలేసి గుండె గంట కొట్టే నంటా chalesi gunde ganta kotte nanta
భలేగ తేనె మంట పుట్టేనంటా bhalega thene manta puttenanta
M. అనాస పండులాంటి అందమంటా anasa pandulanti andamant
తినేసె చూపుతోటి జుర్రుకుంటా thinese choopu thoti jurrukunta
F. తీయ్యనైనా రేయిలో విహరము theeyanaina reyilo viharamu
మోయలేని హాయిలో ప్రయాణము moyaleni hayilo prayanamu
M. మోగుతుంది మోజులో అలారము moguthundi mojulo alaramu
ఆగలేక రేగెనీ వయ్యారము aagleka regene vayyaramu
F. సొగసు దిగులు పెరిగినపుడు sogasu digulu periginapudu
M. వయసు సెగలు చెరిగినపుడు vayasu segalu cheriginapudu
F. మనసు తెలిసి కనులు కలిసి manasu thelisi kanulu kalasi
కళలు విరిసి ముసిరినపుడు kalalu virisi musirinapudu
M. చం చం చం ప్రియా.. మరింక నీ దయ cham cham champriya marinka nee daya
F. నీదేలేవయ్యా సుఖాల లోలయ needelevayya sukhala lolaya
Created by
Yaswantha
F. కులుకులకు కుదిరిన జోడి kulukulaku kudirina jodi
కొసరినది సందిట kosarinadi sandita
M. అలకలుకు అదిరిన డీడీ alakalu adirina deedi
దొరికినది దోసిట dorikinadi dosita
F. చలాకి ఈడు నేడు చెమ్మగిల్లే chalaki eedu nedu chemmagille
గులాబీ బుగ్గ కంది సొమ్మసిల్లె gulabi bugga kandi sommasille
M. పాలానిదేదో కోరే జాజి మల్లె phalanidedo kor jaji malle
ఫలాలు పంచమంటూ మోజు గిల్లె pahlalu panchamantu moju gille
F. ఆకతాయి చూపులో ఎదో గిలి aakathaayi choopulo yedo gili
ఆకలేసే మాపులో భలే చలి aakalesi maapulo bhale chali
M. కమ్మనైన విందులో కధాకళీ kammanaina vindulo kathakali
కమ్ముకున్న హాయిలో భళా భలి kammukunna haayilo bhala bhali
F. ఒదిగి ఒదిగి గతులు పెరిగి odigi odigi tagulu perigi
M. జరిగి జరిగి రుచులు మరిగి jarigi jarigi ruchulu marigi
F. ఎదురు తిరిగి దలు కరిగి yeduru thirigi dalu karigi
పడుచు గొడవ ముదిరినపుడు paduchu godava udirinapudu
M. చం చం చం ప్రియా మరింక నీ...దయ cham cham champriya marinka nee daya
F. నీదేలేవయ్యా సుఖాల లోలయ needelevayya sukhala lolaya
M. రా పా ప ప రా ప ప raa pa pa pa raa pa pa pa
F. లా లా ల ల లా ల ల laal aa laal aa la la
M. త ర న త ర న త ర న. Tharana tharana tharana
చం చం చం లా లా... cham cham cham laalaa
ల లా ల చం చ చం ..lalaa lala cham cham
F. లా లా ల ల లా ల ల.. laal aa laal aa la la
“Yaswa”
TQ