menu-iconlogo
logo

2769 idi sarigamalerugani raagamu (YaswaTracks)

logo
avatar
S. Janaki/S.P. Balulogo
⭐️Yaswanthasri21🌹logo
Canta en la App
Letras
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: హై హై నాయక (1989)Film: hai hai nayaka

సంగీతం: సురేశ్చంద్రMusic: surechandra

రచన: జొన్నవిత్తులLyrics: jonnavithula

గానం: బాలు, జానకి Singers: Janaki, S.P. Balu

M. ఇది సరిగమలెరుగని రాగము...

ఇది భాషే లేనీ భావమూ...

ప్రేమ గానమూ...

****

F. ఇది ఇది అని తెలియని భావము..

ఇది పలికే.. భాషే మౌనమూ

ప్రేమ గానమూ

****

M. ఇది సరిగమలెరుగని రాగము..

ఇది భాషే లేనీ భావమూ

Presented by

Yaswantha

M. మణిలాగ రమణి రాగ ...

సుధ చిందే వసుధనందే..

అరవిరిసే ఆశల ఆమని..

****

F. నువు రాగ తనువు ఊగా...

లతలోనీ కలతతీరా

జత చేరా రారా జాబిలీ

M. కలహంసలా...ఆ..ఆ...

****

M. విరిధనువులా..రావే వధువులా...

****

F. ఇది ఇది అని తెలియని భావము...

ఇది పలికే భాషే మౌనమూ

M. ఇది సరిగమలెరుగని రాగము...

ఇది భాషే లేనీ భావమూ

Created by

Yaswantha

F. గిలిగింత తగిలినంత...

రసగీతి సరసరీతి

రవళించగ రారా మురళిలా

****

M. వనరాణి కవనవాణి...

కలవాలి కలలతేలీ

తెలి వెన్నెల విరిసే వేళలో...

F. నిను చేరగా...ఆ..ఆ..

****

F. తగు సమయమే రానీ శుభమని..

****

M. ఇది సరిగమలెరుగని రాగము...

ఇది భాషే లేనీ భావమూ

ప్రేమ గానమూ....

****

F. ఇది ఇది అని తెలియని భావము...

ఇది పలికే భాషే మౌనమూ

ప్రేమ గానమూ...

****

M+F. హుం మ్ మ్ మ్ మ్ మ్ మ్

హుం మ్ మ్ మ్ మ్ మ్ మ్

M. idi sarigamalerugani raagamu...

Idi bhashe leni bhavamu.

Prema gaanam

F. idi idi ani teliyani bhavamu

Idi palike bhase mounamu

Prema gaanamu

M. idi sarigamalerugani raagamu

Idi bhashe leni bhavamu

M. manilaaga ramani raaga.

Sudha chinde vasudhanande.

Aravirise aasala aamani.

F. nuvu raaga tanuv ooga.

Lathaloni kalathatheera

Jatha chera rara jabili

M. kalahamsalaa..

M. viridhanuvulaa.. rave vadhuvulaa

F. idi idi ani teliyani bhavamu..

Idi palike bhashe mounamu

M. idi sarigamalerugani raagamu...

Idi bhashe leni bhavamu

F. giligintha thagilinantha..

Rasageethi sarasareethi

Ravalinchaga rara muralila

M. vanaraani kavanavaani..

Kalavaali kalaltheli

Theli Vennela virise velalo.

F. ninu cheraga..aa..aa..

F. thagu samayame raani shubhamani.

M . idi sarigamalerugani raagamu..

Idi bhashe leni bhavamu

Prema gaanamu...

F. idi idi ani teliyani bhavamu...

Idi palike bhashe mounamu

Prema gaanamu..

M+F.hum m m m m

hum m m m m "Yaswa"

TQ