menu-iconlogo
huatong
huatong
avatar

Chali champutunna chamakkulo(short) sanjeev tracks

Sanjeev trackshuatong
💖SanjeevTracks💖NSRM🌟huatong
Letras
Grabaciones
sanjeev tracks

సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు

m ఊ కొట్టింది అడవే మన గొడవే వింటూ

m జో కొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ

f ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు

f తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు

m అరవిరిసిన తలపున కురిసెను కల కలిసిన మనసులలో

m పురి విరిసిన వలపులు తెలిపెను కధ పిలుపుల మలుపులలో

f ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో

f జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు చిలికిన చినుకులలో

f తొలకరి సిరి జల్లులలో హే హే హే

f చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది

f చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది

m వయసాగనిది రేగినది సరసములోనా

m చలి దాగనిది రేగినిది సరసకు రానా

f కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి

f చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది

f చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది

ధన్యవాదాలు sanjeev tracks

Más De Sanjeev tracks

Ver todologo

Te Podría Gustar