menu-iconlogo
huatong
huatong
avatar

Sarasakura dora HQ vijjuchinnu

SP-KOTI-TMChuatong
♔Vijju.Chinnu♔꧁🆅🆂🆁꧂huatong
Letras
Grabaciones
UPLOADEDBY VIJJUCHINU

BROTHEROF SP_KOTI_TMC

Fసరసకు రా దొర మనోహర

సరసకు రా దొర మనోహర

చిటికెలు వేయగనే

నే చటుకున వాలితిరా

పిట పిట పొంగులతో

నీ సేవకు వచ్చితిరా

మోతగా మోజులు తీర్చుకోను

తరుణం ఇదేరాఆ...ఆ...ఆ

సరసకు రా దొర మనోహర

Mఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ...ఆ...ఆ...ఆ...ఆ.....

సరసుడనే అహో

మనోరమ హ్హాహ్హాహ్హాహ

సరసుడనే అహో మనోరమ

ఎగబడు పొంగులతో

తెగ నిగ నిగ లాడితివే

తకదిమి చిందులతో

యమ తికమక జేసితివే

తియ్యని తిమ్మిరి తీర్చి

వెయ్యగలనే ఇలా.. రా.

Fనా ఒంటి చకోరి అందం

నీ ఒంటి నరాలు సొంతం

అయినపుడే హాయిరా –

Mశభాష్...

Fఊ అంటే సుఖాలు మొత్తం

నీ ముందు ఇవాళ సిద్ధం

నిలువున కమ్మేయరా

Mహా..కాముడినే నా గదిలో

కొలువు చేయించనా

నీ కులుకే బాటిలిలు

కలిపి గుటకేయనా

Fవరదల తాకిడితో నువు

విరుచుకు పడితే ఎలాMఇలా...

Fఅతి సుకుమారిని రా

M వాహ్

F నీ ఊపుడు తాళనురా

Mహుమ్మ్ కాదని ఔనని నన్ను

ఆప తరమా వయ్యా..రి

Fసరసకు రాMఅలాగే

F దొరMహ్హాహా

FమనోహరM ఆఆ..

సరసుడనే అహో

మనోరCOUGHమహ్హాహ్హాహ్హాహ

Fనీ పాటి దమ్మున్న వాడు

నీ సాటి మరో మగాడు

కనబడనే లేదురా –

Mఉంటేగా... హ్హాహా

Fమచ్చారే మహానుభావ

Mఓహో

Fమొత్తంగా దోచేసుకోవా

కలబడరా దేవదా –

Mవస్తున్నా

తారకవే ఠారుకుని

తళుకు నీకున్నదే

నీ సరుకు బ్యారు మనే

చురుకు నాకున్నదే

Fకసిగల రసికుడవై

Mఊహం

Fపసి మిస మిస లేలగరా

Mహ్హాహా

Fపెదవుల మధువులపై

నీ పదుగును చూపగరా

నిండుగ పండుగ చేసుకోర

గురుడాఆ...ఆ... మాజాగా

సరసకు రా దొర మనోహర

M ఏహ్హాహ్..సరసుడనే

అహో మనో..ర..మ

Fచిటికలు వేయగనే

నే చటుకున వాలితిరా

Mఎగబడు పొంగులతో

తెగ నిగ నిగ లాడితివే

Fమోతగ మోజులు

తీర్చుకోను తరుణం ఇదేరా

Mఓపిక లేదు ఇంక రేపే...హ్హా..హ్హా

Sarasukura dora manohara

sarasukura dora manohara

chitikelu veyagane

ne chatukuna valitira

pitapita pongulutho

neesevaku vacchitira

mothaga mojulu teerchukonu

tarunam idera

Sarasukura dora manohara

aa..aa aa aa aaaaa aaaaaa

sarasudane aho manorama haha..

sarasudane aho manorama ha..

egabadu pongulatho

thega niga nigaladitive

thakadimi chindulatho

yama thikamaka chesitive

thiyyani thimmiri teerchive

yagalaneilaara

Na vanti chakori andam

neevonti narala sontham

ayinapude hayira

Sabbash..

Voo ante sukhaalu mottham

nee mundu ivaala siddham

Niluvuna kammeyaraa

aa kamudine na gadilo koluvu cheyinchana

nee kuluke bottille lo kalipi gutakeyana

varadala thakiditho

nuvu viruchuku padithe elaa

ilaa..

athi sukumariniraa

papam..

nee dhookudu thaalanura

kaadani avunani nannu aapa tharama

vayyari

Sarasukura

alage

dora

haha

manohara

a.a. sarasudane aho

manorama ha ha ha

nee paati dammunnavadu

nee saati maro magadu

kanapadane ledhura

vuntegaa..ha ha

majjare mahanubhaava

motthanga dochesukova

kalabadara dhevara

vastunnaa.. tharakale ttarukune

thaluku neekunnade

nee saruku bhyarr mane

churuku nakunnade

kasigala rashikudavai

pasi misa misa lelaga ra

hhhaa

pedavula vadhuvulapai

nee padhununu choopaga ra

ninduga panduga chesukora

guruda majaaga

Sarasukura dora manohara

Haha.. sarasudane aho manorama hhaa

chitikelu veyagane ne

ne chatukuna valithira

egabadu pongulatho

thega niga nigaladitive

mothaga mojulu teerchukonu

tarunam idera

vopikaledu.. inka repe.. hu hu

UPLOADEDBY VIJJUCHINU

BROTHEROF SP_KOTI_TMC

Más De SP-KOTI-TMC

Ver todologo

Te Podría Gustar