menu-iconlogo
logo

aakaasa veedhilo haayiga yegirevu (YaswaTracks)

logo
avatar
Bhanumathilogo
⭐️Yaswanthasri21🌹logo
Chanter dans l’Appli
Paroles
(YaswaTracks)

ID: 62070718306

18చిత్రం: మల్లేశ్వరి

సంగీతం: రాజేశ్వరరావు

రచన: దేవులపల్లి

గానం: భానుమతి, ఘంటసాల

F. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు

దేశ దేశాలన్ని తిరిగి చూసేవు

ఏడ తానున్నాడో బావా..

ఏడ తానున్నాడో బావా..

జాడ తెలిసిన పోయిరావా ఆ c

అందాల ఓ మేఘమాలా ఆ ఆ ఆ

చందాల ఓ మేఘమాలా..

Presented by

Yaswantha

M. గగనసీమల తేలు ఓ మేఘమాల ఆ ఆ

మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా..

మల్లి మాటేదైన నాతో మనసు

చల్లగా చెప్పి పోవా ఆ...

నీలాల ఓ మేఘమాల

ఆ.. రాగాల ఓ మేఘమాల

This Version Song Was

Requested by

“Queen” Sujatha garu

ID: 13289069512

F. మమతలెరిగిన మేఘమాలా ఆ ఆ

మమతలెరిగిన మేఘమాలా

నా..మనసు బావకు చెప్పిరావా ఆ ఆ

ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు

ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు

ఎదురు తెన్నులు చూచేనే

బావకై చెదరి కాయలు కాచెనే ఏ ఏ ఏ

నీలాల ఓ మేఘమాలా

ఆ.. రాగాలా ఓ మేఘమాలా

Created by

Yaswantha

M. మనసు తెలిసిన మేఘమాలా ఆ ఆ..

మరువలేనని చెప్పలేవా

మల్లితో మరువలేనని చెప్పలేవా

*****

M. కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని

కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని

మల్లి రూపే నిలిచేనే

నా చెంత మల్లి మాటే పిలిచెనే

*****

F. జాలి గుండెల మేఘమాలా ఆ ఆ..

బావ లేనిది బ్రతుకజాలా

జాలి గుండెల మేఘమాలా...

కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని

వాన జల్లుగ కురిసిపోవా

కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల...

Yaswa

Thank You

(YaswaTracks)

ID: 62070718306

āgāśha vīdhilo hāyigā ĕgirevu

deśha deśhālanni tirigi sūsevu

eḍa tānunnāḍo bāvā..

eḍa tānunnāḍo bāvā..

jāḍa tĕlisina poyirāvā ā ā ā

aṁdāla o meghamālā ā ā ā

saṁdāla o meghamālā..

Presented by

Yaswantha

gaganasīmala telu o meghamāla

mā ūru guḍi paina masali vastunnāvā!

malli māḍedaina nādo manasu sallagā sĕppi povā ā...

nīlāla o meghamāla ā.. rāgāla o meghamāla

This Version Song Was

Requested by

“Queen” Sujatha garu

ID: 13289069512

mamadalĕrigina meghamālā

nā..manasu bāvagu sĕppirāvā

ĕnnāḽḽu nāgaḽḽu diguludo rebavalu

ĕnnāḽḽu nāgaḽḽu diguludo rebavalu

ĕduru tĕnnulu sūsene

bāvagai sĕdari kāyalu kāsĕne e e e

nīlāla o meghamālā ā.. rāgālā o meghamālā

Created by

Yaswantha

manasu tĕlisina meghamālā ā ā..

maruvalenani sĕppalevā

mallido maruvalenani sĕppalevā

kaḽḽu tĕrasinagāni kaḽlu mūsinagāni

kaḽḽu tĕrasinagāni kaḽlu mūsinagāni

mallirūbe nilisene nā sĕṁta malli māḍe pilisĕne

jāli guṁḍĕla meghamālā

bāva lenidi bradugajālā

jāli guṁḍĕla meghamālā...

kuriyu nā kannīru guṁḍĕlo dāsuguni

vāna jalluga kurisibovā

kannīru ānavāluga bāva mrola

Yaswa

Thank You