menu-iconlogo
logo

Bommanu Chesi

logo
Paroles
బ్రతుకంత బాధగా . కలలోని గాధగా

.కన్నీటి ధారగా .ఆ . కరిగిపోయే .

తలచేది జరుగదూ . జరిగేది తెలియదూ .

బొమ్మను చేసి ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా .

బొమ్మను చేసి .ప్రాణము

పోసి ఆడేవు నీకిది వేడుకా.

గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు

ఈవింత చాలికా .

బొమ్మను చేసీ .ప్రాణము పోసి

ఆడేవు నీకిది వే ...డుకా.

అందాలు సృష్టించినావూ . దయతో నీవూ

.మరలా నీచేతితో నీవె తుడిచేవులే .

దీపాలు నీవే వెలిగించినావే

ఘాఢాంధకారాన విడిచేవులే .

కొండంత ఆశా అడియాశ చేసి .

కొండంత ఆశా అడియాశ చేసి .

పాతాళలోకాల తోసేవులే ...

బొమ్మను చేసి ...ప్రాణము

పోసి ఆడేవు నీకిది వే .డుకా.

ఒకనాటి ఉద్యానవనమూ . నేడు కనమూ ...

అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ...

ఒకనాటి ఉద్యానవనమూ . నేడు కనమూ ...

అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ...

అనురాగమధువు అందించి నీవూ

హాలాహలజ్వాల చేసేవులే .

ఆనందనౌకా పయనించువేళా .

ఆనందనౌకా పయనించువేళా .

శోకాల సంద్రాల ముంచేవులే .

బొమ్మను చేసీ . ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా .ఆ...

గారడి చేసీ . గుండెలు కోసి

. నవ్వేవు ఈవింత చాలిక.

బొమ్మను చేసి .ప్రాణము పోసి

ఆడేవు నీకిది వే ... డుకా.

Bommanu Chesi par Ghantasala - Paroles et Couvertures