menu-iconlogo
huatong
huatong
avatar

Meriseti Jaabili Nuvve HQ జయం మనదేరా by kalyanteja

kalyantejahuatong
𓄂𝐊αℓƴαη⍟𝐓єϳɑ࿐huatong
Paroles
Enregistrements
Hii frnds

Karaoke created by kalyanteja

M:మెరిసేటి జాబిలి నువ్వే..

కురిసేటి వెన్నెల నువ్వే.. నా గుండెల చప్పుడు నువ్వే

ఓ మై ఓ మై లవ్.. నను లవ్ లో దించేశావ్

F:మనసైన వాడివి నువ్వే

ప్రియమైన తోడువి నువ్వే.. నా కన్నుల కాంతివి నువ్వే

ఓ మై ఓ మై లవ్.. నను మైమరపించేశావ్

M:ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది

F:ప్రేమ ఇమ్మంది.. ప్రేమందుకోమంది

M:మెరిసేటి జాబిలి నువ్వే

కురిసేటి వెన్నెల నువ్వే.. నా గుండెల చప్పుడు నువ్వే

ఓ మై ఓ మై లవ్.. నను లవ్ లో దించేశావ్..

Room I'd:1316698

Track created by kalyanteja

F:అల్లుకో బంధమా...

M:ఒంటరి అల్లరి తీరేలా.. జతకానా జవరాలా

F:ఆదుకో ప్రణయమా..

M:తుంటరి ఈడుని ఈ వేళ.. ఓదార్చనా ప్రియురాలా

F:నా ఆశలన్ని నీ కోసమంటూ.. నీ దారి చూడని

M:నా శ్వాసలోని రాగాలు అన్ని.. నీ పేరు పాడనీ

F:మసక చీకట్లలో నా మనసు అందించనీ

M:ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్.. ఏమిటంటుంది ఏమేమి అడిగింది

F:ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

***************

F:మనసైన వాడివి నువ్వే

ప్రియమైన తోడువి నువ్వే.. నా కన్నుల కాంతివి నువ్వే

ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్

Sm id:62082389236

For HQ Tracks Search kalyanteja 3:52

M:కలిసిరా అందమా...

F:చుక్కల వీధిన విహరిద్దాం.. స్వర్గాలను చూసొద్దాం

M:కరగవే సందేహమా...

F:చక్కగ దొరికెను అవకాశం.. సరదాగా తిరిగొద్దాం

M:నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ...

F:నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటనీ...

M:వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ...

F:ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్.. ఏమిటంటుంది ఏమేమి అడిగింది

M:ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే

కురిసేటి వెన్నెల నువ్వే.. నా గుండెల చప్పుడు నువ్వే

ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్.. ఏమిటంటుంది ఏమేమి అడిగింది

లాలలలల.. లలలాలలల..

F:తననంతం తననం తననం

తననంతం తననం తననం

తననంతం తననం తననం

తననం తననం... తమ్

తన తననం తననం..తమ్

M:లలల లాల..

లలల లాల..

లలల లాల..

లలలల..

లలలాలలల..

Thanks for selecting this track...

Mariseti jabili nuvve, kuriseti vennel nuvve

Naa gundel chappudu nuvve oh my oh my love

Nanu love lo dincheshav

Manasanavadivi nuvve, priyaman toduvi nuvve

Naa kannul kantivi nuvve oh my oh my love

Nanu maimaripincheshav

Oh my oh my love tell me tell me now

Naa midunde love emitntundi

Amemi adigindi

Prema immandi, premandukommandi

Mariseti jabili nuvve, kuriseti vennel nuvve

Naa gundel chappudu nuvve oh my oh my love

Nanu love lo dincheshav

Alluko bandhama

Ontari allari tirela jatakana jawarala

Aduko pranayma

Thuntari idun iwel odarchana priyuraala

Naa ashalnni nikomantu nee daari churni

Naa swasaloni ragas anni nee peru padni

Masak chikatlalo naa manasu andinchani

Oh my oh my love tell me tell me now

Naa midunde love emitntundi

Amemi adigindi

Prema immandi, premandukommandi

Manasanavadivi nuvve, priyaman toduvi nuvve

Naa kannul kantivi nuvve oh my oh my love

Nanu maimaripincheshav

Kalisira andma

Chukkal vidhin vihariddan, swargal chusoddan

Kargave sandehma

Chakkag dorikanu avakash, sardaga tirigoddan

Nee walu kanulu napin vaali nanu melucolapani

Nee velikonan naa menu taaki vinlle metni

Vayasu wakiillo tolivalpu valiginchani

Oh my oh my love tell me tell me now

Naa midunde love emitntundi

Amemi adigindi

Prema immandi, premandukommandi

Mariseti jabili nuvve, kuriseti vennel nuvve

Naa gundel chappudu nuvve oh my oh my love

Nanu love lo dincheshav

Oh my oh my love tell me tell me now

Naa midunde love emitantundi

Amemi adigindi

Kalisira andma

Chukkal vidhin vihariddan, swargal chusoddan

Kargave sandehma

Chakkag dorikanu avakash, sardaga tirigoddan

Nee walu kanulu napin vaali nanu melucolapani

Nee velikonan naa menu taaki vinlle metni

Vayasu wakiillo tolivalpu valiginchani

Prema immandi, premandukommandi

Mariseti jabili nuvve, kuriseti vennel nuvve

Naa gundel chappudu nuvve oh my oh my love

Nanu love lo dincheshav

Amemi adigindi

For More HQ Karaoke Tracks Search kalyanteja...

Davantage de kalyanteja

Voir toutlogo