menu-iconlogo
logo

Peelings

logo
Paroles
F.ఓ.ఆరుంటికోసారి యేడింటికోసారి

పావు తక్కువ పదింటికోసారిఈ..

పడుకుంటే ఓసారి మేల్కుంటే ఓసారి

యేమితోసక కూసుంటే ఓసారిఈ..

ఏలు నొక్కుతుంటే ఓసారి ఓసారి

కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి

నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారిఈఈఈ ...

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ...

M.ఏ..ఛీఅంటే ఓసారి పోఅంటే ఓసారి

చాటు మాటుగా సైఅంటే ఓసారిఈ…

పూలెడ్తే ఓసారి నగలెడ్తే ఓసారి

సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి…

ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి

ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి

నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారిఈఈఈ…

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ..

M.రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు(f.ఆఁ)

పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు

F.దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు

నీ వొంటి వాసనతెగ గుర్తొచ్చినప్పుడు

M.రెండు సేతుల ఎత్తి జుట్టు ముడిసినప్పుడు

దిండు కత్తుకొని పడుకున్నప్పుడు

అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు.ఊఊఊ...

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ..

F.వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ.ఊఁ...

M.నువ్ తువ్వాలుతో నాతలను తుడిసినప్పుడు

F.ఉమ్ నడుమ నడుమ నువ్వునా నడుము తురిమినప్పుడు

M.నువ్అన్నం కలిపి నోట్లోముద్ద పెట్టినప్పుడు

F.హు యెంగిలి మూఁతితో నువ్వుముద్దు పెట్టినప్పుడు

M.సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు

F.సాయం సేత్తో సెయ్యేసినప్పుడు

M.సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడుఊఊఊ..

F.వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ..

M.వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చుండాయ్ పీలింగ్స్..

వచ్చి వచ్చి చంపేస్తుండాయి

Peelings par Madhubanti Bagchi/Javed Ali - Paroles et Couvertures