menu-iconlogo
huatong
huatong
mona-mayadari-pillada-cover-image

Mayadari Pillada

Monahuatong
❤⃝🕊BALAKRISNA💫TTC❤⃝🕊huatong
Paroles
Enregistrements
హాయ్

నేను మీ బాలకృష్ణ శ్రీకాకుళం

F.మాయదారి తేనెటీగా

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టెనమ్మొ

జం జజం జమ్ జం జ జం జమ్

M.కాక మీద సోకులాడి కొత్తకూత పెట్టెనమ్మొ

జం జజం జమ్ జం జ జమ్ జమ్

F.అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా

గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా

పదహారు ఈడు నాది నీదేరా......హోయ్..

మాయదారి తేనెటీగా..

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మో

జం జజం జమ్ జం జ జమ్ జం

M.కాక మీద సోకులాడి కొత్తకూత పెట్టెనమ్మొ

జం జజం జమ్ జమ్ జజమ్ జమ్

మరిన్ని HQ సాంగ్స్ కోసం

Search 👉

BALAKRISHNA SRIKAKULAM

BALAKRISHNA SKLM

M.హ F.ఈలవేసి

M. హ F.గాలమేసి

M. హ F.గోల చూశానే

F. హ M.రూపు చూసి

F. హ M.ఊపు చూసి

F. హ M.కాపు కాశానే హె హె హే

F.వయసు తహతహలాడే

M.సొగసు చిటపటలాడే

F.వయసు తహతహలాడే

M.సొగసు చిటపటలాడే

F.వలపు నిగడతో వగల సెగలతో రగిలిపోతి నేనూ

M.మరులు మెరుపులై కులుకు ఉరుములై దరికి చేరినానూ

M&Fగుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది

F.మాయదారి తేనెటీగా....

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టెనమ్మో

జం జజం జం జమ్ జజం జమ్

M.కాక మీద సోకులాడి కొత్తకూత పెట్టెనమ్మో

జం జజం జం జమ్ జ జమ్ జం

మరిన్ని HQ సాంగ్స్ కోసం

Search 👉

BALAKRISHNA SRIKAKULAM

BALAKRISHNA SKLM

M. హొయ్ F. నేటి పూత

M. హొయ్ F.పూతరేకు

M. హొయ్ F.మూత వేశానూ...

F. హొయ్ M. మూత తీసి

F. హెయ్ M.పూతరేకు

F.హ M.తీపి చూశానే హె హె హే

F.కొసరు మరువక మావా

M.ఎసరు పెడతను భామా

F.కొసరు మరువకు మావా

M.ఎసరు పెడతను భామా

F.ఎగువ బిగువు లో ముడులు సడలగా మరిగిపోయె మేనూ

M.పొగరు పరువమే పురులు విరియగా మురిసిపోతిని నేనూ

M&F:ఒడిలో పడ్డాక బుద్దేమిటన్నాది

F.మాయదారి తేనెటీగా... M.అ.. అ.. అ.. ఆ

F.మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మొ

జం జజం జమ్ జం జ జం జమ్

M.కాక మీద సోకులాడి కొత్తకూత పెట్టెనమ్మో

జం జజం జం జమ్ జ జం జమ్

F.అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా

గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా

పదహారు ఈడు నాది నీదేరా......హోయ్.

F:మాయదారి తేనెటీగా..... M.అ.. అ ..అ.. అ

F.మాయదారి తేనెటీగ మాపటేల కుట్టే నమ్మో

జం జజం జం జమ్ జ జమ్ జమ్

M.కాక మీద సోకులాడి కొత్తకూత పెట్టెనమ్మో

జం జజం జమ్ జం జజం జంజ జం జమ్

💖ధన్యవాదములు💖

మీ బాలకృష్ణ శ్రీకాకుళం

Davantage de Mona

Voir toutlogo