This Track By "RavikumarPaul"
M : Devudu karunistaadani (దేవుడు కరుణిస్తాడని)
varamulu kuripistaadani (వరములు కురిపిస్తాడని)
nammaledu naaku nee preme dorike varaku (నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ)
F : swaragam okatuntundani (స్వర్గం ఒకటుంటుందని)
antaa antunte vini (అంతా అంటుంటే విని)
nammaledu nenu nee needaku cherevaraku (నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ)
M : okariki okarani munduga raase unnado (ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో)
manasuna manasai bandham vese unnado (మనసున మనసై బంధం వేసే ఉన్నదో)
F : emo emainaa neeto eepaina (ఏమో ఏమైనా నీతో ఈపైన)
M : kada daaka saaganaa (కడదాక సాగనా)
devudu karunistaadani (దేవుడు కరుణిస్తాడని)

M : nuvvu untene undi naa jeevitam (నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం)
ee maata satyam (ఈ మాట సత్యం)
F : nuvvu jantaite bratukulo pratikshanam (నువ్వు జంటైతె బ్రతుకులో ప్రతిక్షణం)
sukhamega nityam (సుఖమేగా నిత్యం)
M : pade pade nee pere (పదే పదే నీ పేరే)
pedavi palavaristondi ( పెదవి పలవరిస్తోంది)
F : ide paata gundello sadaa mogutondi (ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది)
nene neekosam (నేనే నీకోసం)
nuvve naakosam (నువ్వే నాకోసం)
M : yevaremi anukunna (ఎవరేమి అనుకున్నా)
devudu karunistaadani (దేవుడు కరుణిస్తాడని)
varamulu kuripistaadani (వరములు కురిపిస్తాడని)
nammaledu nenu nee needaku cherevaraku (నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ)
F : swaragam okatuntundani (స్వర్గం ఒకటుంటుందని)
antaa antunte vini (అంతా అంటుంటే విని)
nammaledu nenu nee needaku cherevaraku (నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ)
This Track By "RavikumarPaul"
M : premane maatakardhame teliyadu (ప్రేమనే మాటకర్ధమే తెలియదు)
innaaLLa varaku (ఇన్నాళ్ళ వరకూ)
F : manasulo unna alajade teliyadu (మనసులో ఉన్న అలజడే తెలియదు)
ninu chere varaku (నిను చేరే వరకూ)
M : yeteLLedo jeevitam nuvvee lekapote (ఎటేల్లేదో జీవితం నువ్వే లేకపొతే)
F : yadaarigaa maaredaa nuvve raakapote (ఎడారిగా మారేదా నువ్వే రాకపోతే)
nuvvuu nee navvuu (నువ్వూ నీ నవ్వూ)
naato lekunte (నాతో లేకుంటే)
M : nenantu untaanaa (నేనంటూ ఉంటానా)
devudu karunistaadani (దేవుడు కరుణిస్తాడని)
varamulu kuripistaadani (వరములు కురిపిస్తాడని)
nammaledu naaku nee preme dorike varaku (నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ)
F : swaragam okatuntundani (స్వర్గం ఒకటుంటుందని)
antaa antunte vini (అంతా అంటుంటే విని)
nammaledu nenu nee needaku cherevaraku (నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ)
M : okariki okarani munduga raase unnado (ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో)
manasuna manasai bandham vese unnado (మనసున మనసై బంధం వేసే ఉన్నదో)
F : emo emainaa neeto eepaina (ఏమో ఏమైనా నీతో ఈపైన)
M : kada daaka saaganaa (కడదాక సాగనా)
devudu karunistaadani (దేవుడు కరుణిస్తాడని)
varamulu kuripistaadani (వరములు కురిపిస్తాడని)
nammaledu naaku nee preme dorike varaku (నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ)
F : swaragam okatuntundani (స్వర్గం ఒకటుంటుందని)
antaa antunte vini (అంతా అంటుంటే విని)
nammaledu nenu nee needaku cherevaraku (నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ)
M : nammaledu naaku nee preme dorike varaku (నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ)
F : nammaledu nenu nee needaku cherevaraku (నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ)
This Track By "RavikumarPaul"
Thank you