menu-iconlogo
huatong
huatong
avatar

O Baby Neemeeda [DT] - VIKKY DADA movie

RavikumarPaulhuatong
Ravikumar__star449huatong
Paroles
Enregistrements
This Track By "RavikumarPaul"

M : oh baby nee meeda benga padda (ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా)

volloki raanivu entha chedda (ఒళ్ళోకి రానీవ్వు ఎంత చెడ్డా)

moggesele andaanike (మొగ్గేసేలే అందానికే)..

siggesele addanike (సిగ్గేసెలే అద్దానికే)

beatye kottesi na line lo pettana (బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా)

F : oh babu nee meeda moju padda (ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా)

neethone ne kaalu jaari padda (నీతోనే నే కాలు జారి పడ్డా)

muddadite mandundana (ముద్దాడితే ముందుండనా)

mupputala thodundana(ముప్పూటలా తోడుండనా)

lightee tesesi ne line lo pettuko (లైటే తీసేసి నీ లైన్ లో పెట్టుకో)

M : oh baby nee meeda benga padda (ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా)

F : oh babu nee meeda moju padda (ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా)

This Track By "RavikumarPaul"

M : naakemo pichaakali (నాకేమో పిచ్చాకలి...)

theeredi ettamari (తీరేది ఎట్టామరి)

F : vollantha okate chali (ఒళ్ళంతా ఒకటే చలి...)

teerena ee raatiri (తీరేనా ఈ రాతిరి)

M : valapu salapu rendinthalai (వలపు సలుపు రెండింతలై...)

F : vuduku duduku rettipullai (ఉడుకు దుడుకు రెట్టింపులై...)

M : adugesinddamo nee thodu (అడిగేసిందమ్మ నీ తోడు)

F : nalipesindayyo naa eedu (నలిపేసిందయ్యో నా ఈడు)

pacha pachaga kougillu koraga (పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరగా)

M : oh baby nee meeda benga padda (ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా)

F : oh babu nee meeda moju padda (ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా)

This Track By "RavikumarPaul"

F : pai paine mohmatamuu (పైపైనే మోమాటమూ..)

lo lone aaratamu (లోలోన ఆరాటము)

M : anthele poratamu (అంతేలే పోరాటము..)

aadeeye kolatamu (ఆడేయి కోలాటము)

F : kalisi kalisi kavvithaga (కలిసి కలిసి కవ్వింతగా...)

M : vayasu sogasu tullintaga (వయసు సొగసు తుళ్ళింతగా)

F : dulipesindayyo nee joru (దులిపేసిందయ్యో నీ జోరు..)

M : tholi rojullone bejaru.. (తొలి రోజుల్లోనే బేజారు)

nachhedicheste ye godava leduga (నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా)

F : oh babu nee meeda moju padda (ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా)

M : oh baby nee meeda benga padda (ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా)

F : muddadite mandundana (ముద్దాడితే ముందుండనా)

mupputala thodundana (ముప్పూటలా తోడుండనా)

M : beatye kottesi na line lo pettana (బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా)

F : oh babu nee meeda moju padda (ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా)

M : oh baby ne meeda benga padda (ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా)

This Track By "RavikumarPaul"

Thank you

Davantage de RavikumarPaul

Voir toutlogo