M..ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆఆఆ
SANJEEV TRACKS
NSRM FAMILY..
M..కొత్తగా రెక్కలొచ్చెనా
గూటి లోని గువ్వ పిల్లకీ
M..మెత్తగా...రేకు విచ్చెనా, ఆ ఆ
M..మెత్తగా...రేకు విచ్చెనా
M..కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
M..కొత్తగా రెక్కలొచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా
SANJEEV TRACKS
NSRM FAMILY..
సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు.
M..కొండ దారి మార్చింది… కొంటె వాగు జోరు
M..కులుకులెన్నో నేర్చింది… కలికి ఏటి నీరు
F..హ హ హహ హ హ హహ ఆ ఆఆ
M..కొండ దారి మార్చింది…
F..కొంటె వాగు జోరు
M..కులుకులెన్నో నేర్చింది…
F..కలికి ఏటి నీరు
M..బండరాల హోరు మారి… పంట చేల పాటలూరి
F..బండరాల హోరు మారి… పంట చేల పాటలూరి
M..మేఘాల రాగాల మాగాణి ఊగేల
సిరి చిందులేసింది కను విందు చేసింది
M..కొత్తగా రెక్కలొచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా
SANJEEV TRACKS
NSRM FAMILY..
సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు.
F..వెదురులోకి ఒదిగిందీ… కుదురులేని గాలి
F..ఎదురులేక ఎదిగిందీ… మధురగానకేళి
M..హ హ హహ హ హ హహ
F..ఆ ఆఆ హా హా
M..వెదురులోకి ఒదిగిందీ…
F..కుదురులేని గాలి
M..ఎదురులేక ఎదిగిందీ…
F..మధురగానకేళి
M..బాషలోన రాయలేని… రాసలీల రేయి లోని,
F..అబ్బా...బాషలోన రాయలేని… రాసలీల రేయి లోని
M..యమున తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
M..కొత్తగా రెక్కలొచ్చెనా… గూటి లోని గువ్వ పిల్లకీ
M..మెత్తగా రేకు విచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా
M..కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
M..కొత్తగా రెక్కలొచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా
అద్భుతంగా పాడిన మీకు అభినందనలు. Sanjeev tracks.