(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: అభిలాష (1983) film: abhilasha
సంగీతం: ఇళయరాజా music: ilayaraja
గీతరచయిత: వేటూరి lyrics: veturi
నేపధ్య గానం: బాలు, జానకి singers: balu, janaki
M. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే banthi chamanthi muddadukunnayile
F. మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే malli mandaram pelladukunnayile
M. నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని niddarane selavadige iddarini kalavamani
F. నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని niddarane selavadige iddarini kalavamani
M. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే banthi chamanthi muddadukunnayile
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
M. తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే thene vaagullo malle poolalle thelipodamule
F. గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే gaalivanallo mabbu jantalle regipodamule
M. విసిరే కొసచూపే ముసురై పోతుంటే visire kosachoope usurai pothunte
F. ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే musire vayasullo mathi asale pothunte
M. వేడెక్కి గుండెల్లో తలదాచుకో vedekki gundello thaladaachuko
F. తాపాలలో ఉన్న తడి ఆర్చుకో thapalalo unna thadi aarchuko
M. ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే aakasamante yedalo jabilli neeve vennellu theve
F. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే banthi chamanthi muddadukunnayile
M. నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని niddarane selavadige iddarini kalavamani
F. నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని niddarane selavadige iddarini kalavamani
M. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే banthi chamanthi muddadukunnayile
Presented by
Yaswantha
F. తారత్తా తరతత్ తరతా thaaratta taratat taratha
M. తారత్తా తరతత్ తరరా thaaratta taratat tarara
*****
F. పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే pootha pedavullo puttu gorinta bott pettindele
M. ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే yerra yerranga kurra buggallo siggu teerindile
F. ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే odigge manasedo okatai pommante
M. ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే yedige valapantha yedalokatai rammante
F. కాలాలు కరిగించు కౌగిళ్ళలో kalalu kariginchu kougillalo
M. దీపాలు వెలిగించు నీ కళ్ళతో deepalu veliginchu nee kallatho
F. ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే aa maata vinte karige naa pranamantha nee sonthamele
M. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే banthi chamanthi muddadukunnayile
F. మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే malli mandaram pelladukunnayile
M. నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని niddarane selavadige iddarini kalavamani
F. నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని niddarane selavadige iddarini kalavamani
M+F. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే banthi chamanthi muddadukunnayile
"Yaswa"
Thank You