M:రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం
M:కలలారి ఆరి జారిపొయే కంటి రెపరెపలో
శిల మీద రాలి పాలిపోయే పూల ఘుమఘుమలో
M:రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం
**Krish Exclusive
**Type Srikrishna999 for HQ songs
**KVJ Family
F:ఈ జగమే మనపై ఒదిగేలా హత్తుకున్నాములే ఒక్కరల్లే
M:ఈ మనసు మనసు కలిసేలా ముట్టుకున్నాములే ముద్దులల్లే
F:కన్నీళ్ళైనా గుండెలో గంగలూ యమునలే
M:నూరేళ్ళైనా సాగని తలపులూ తపనలే
F:నీ కొరకే నా ధ్యానం
M:నీ వెనకే నా ప్రాణం
కనులే తడిసే వలపు చినుకులివి
M:రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం
**Krish Exclusive
**Type Srikrishna999 for HQ songs
**KVJ Family
M:జత కలిసీ కసకా తింటుంటే కాకి ఎంగిళ్ళు కవ్వింతలాయే
F:హే చిలిపి చీ చీ పో అంటుంటే తుమ్మెదే లోన తుళ్ళింతలాడే
M:కాలాలన్ని వేసవి గాలులై తాకెలే
F:కాటేస్తున్నా వెన్నెలే జోలలే పాడెలే
M:నను మరిచిపోతున్నా నా మనిషే అనుకున్నా
మనసే మురిసి మెరుపు కలలు ఇవి
M:రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం
M:కలలారి ఆరి జారిపొయే కంటి రెపరెపలో
శిల మీద రాలి పాలిపోయే పూల ఘుమఘుమలో
M:రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం
aadhu kadhaa aa nimisham
ee nimisham chedhu visham..
neevu ane naa praanam
neethone ika payanam..
jatha kalisi cassata tintunte
kaaki engillu kavvinthalaaye..'
hey ! chilipi chichi po antunte
tummedhe lona tullinthalaade..
kaalaalanni vesavi
gaalulai thaakele..
kaatesthunnaa vennele
jolale paadele..
nanu marichi pothunnaa..'
naa manishe anukunnaa..
manase murise merupu kalalu ivi..
raadhu kadhaa aa nimisham
ee nimisham chedhu visham..
neevu ane naa praanam
neethone ika payanam..
kalalaari aari jaaripoye
kanti repa repa lo..
sila meedha raali paali poye
poola ghuma ghuma loo..ooo
raadhu kadhaa aa nimisham
ee nimisham chedhu visham..
neevu ane naa praanam
neethone ika payanam..
jatha kalisi cassata tintunte
kaaki engillu kavvinthalaaye..
hey ! chilipi chichi po antunte
tummedhe lona tullinthalaade..'
kaalaalanni vesavi
gaalulai thaakele..
kaatesthunnaa vennele
jolale paadele..
nanu marichi pothunnaa..
naa manishe anukunnaa..
manase murise merupu kalalu ivi..
raadhu kadhaa aa nimisham
ee nimisham chedhu visham..
neevu ane naa praanam
neethone ika payanam..
kalalaari aari jaaripoye
kanti repa repa lo..
sila meedha raali paali poye
poola ghuma ghuma loo..ooo
raadhu kadhaa aa nimisham
ee nimisham chedhu visham..
neevu ane naa praanam
neethone ika payanam..