menu-iconlogo
logo

Bullet song (From "The Warriorr")(Telugu)

logo
Paroles
నా పక్కకి నువ్వే వస్తే heartbeatఏ speedఅవుతుంది

ఓ touchఏ నువ్వే ఇస్తే నా bloodఏ heatఅవుతుంది

నా bikeఏ ఎక్కావంటే ఇక breakఏ వద్దంటుంది

నువ్వు నాతో rideకి వస్తే red-signal green అవుతుంది

Come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet

Come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet

హే' 20-20లాగా ఈ travel thrillingగుంది

World cupఏ కొట్టినట్టు నీ kissఏ kickఇచ్చింది

Bus, lorry, car ఇక వాటిని sideకి నెట్టు

మన bikeఏ super cute రెండుచక్రాలున్న flight

Come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet

Come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet

Highwayపైనే వెళ్తూవెళ్తూ ice-cream parlourలో ఆగుదాం

ఓ కుల్ఫీతోనే selfie తీసుకుందాం

Tomorrowనే లేనట్టుగా today మనం తిరుగుదాం

One-dayలోనే worldఏ చుట్టేద్దాం

Mid-nightఅయినా కూడా headlightఏసుకుపోదాం

అరె helmet నెత్తిన పెట్టి కొత్త head weightతోనే పోదాం

Seatమీద జారుబడి చిన్నిచిన్ని ఆశలు తీర్చుకుందాం

Come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet

Come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet

ఏ' చెట్టాపట్టాలేసుకొని Insta reel దింపుదాం

నా would-be అంటూ status పెట్టుకుందాం

Horror cinema hallకి వెళ్లి corner seatలో నక్కుదాం

భయపెట్టే sceneలో ఇట్టే హత్తుకుందాం

Silencer heat వేసుకుందాం omelette

మన romantic ఆకలికి ఇదో కొత్త route

సుర్రుమంటూ తుర్రుమంటూ ఈ బండి పండగని enjoy చేద్దాం

Come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet

క కక కక come on baby, let's go on the bullet

On the wayలో పాడుకుందాం duet