menu-iconlogo
huatong
huatong
avatar

Oo Antava Oo Antava

Chirujalluhuatong
❤⃝🕊BALAKRISNA💫TTC❤⃝🕊huatong
Lirik
Rekaman
నేను మీ బాలకృష్ణ శ్రీకాకుళం

కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు

పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు

కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది

మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా...

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా...

తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు

నల్లా నల్లాగుంటె ఒకడు అల్లారల్లరి చేస్తాడు

తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది

సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా..

హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా..

ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు

కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు

ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను

అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా...

హాయ్..ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా....

బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు

సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు

బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి

ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా....

ఓయ్.. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా...

పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు

మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు

మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి

దీపాలన్నీ ఆర్పేసాకా.... హ్మ్.. హ్మ్.. హ్మ్.. హ్మ్ ..

దీపాలన్నీ ఆర్పేసాకా అందరి బుద్ధి వంకర బుద్ధే

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా...

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా...

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా

ధన్యవాదములు

మీ బాలకృష్ణ శ్రీకాకుళం