Deva Track (Deva-Dev)
Id: 62121744571
?KANNA?SURYA?
F ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి
అవీ ఇవీ చూసేస్తోందే
M ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గోలో ఉరుముతున్నదీ
ఆట పాట చూపీ
అటూ ఇటూ లాగేస్తోందే
F ఏం వానో తడుముతున్నదీ
M ఇది ఏం గాలో తరుముతున్నదీ F ఆ...
Deva Track (Deva-Dev)
Id: 62121744571
?KANNA?SURYA?
M చినుకు పడు క్షణమేదో
చిలిపి సడి చేసిందీ
F ఉలికిపడి తలపేదో
కలల గడి తీసిందీ
M వానమ్మా వాటేస్తుంటే
F మేనంతా మీటేస్తుంటే
M ఇన్నాళ్ళూ F ఆ..ఆ..
M ఓరగ దాగిన వయ్యారం
హోరున పాడెను శృంగారం
F ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది
M ఏం వానో ఉడుకుతున్నదీ
F ఇది ఏం గాలో తరుముతున్నదీ (M) ఆ...
Deva Track (Deva-Dev)
Id: 62121744571
?KANNA?SURYA?
F మనకు గల వరసేదో
తెలిసి ఎద వలచిందో
M మునుపు గల ముడి ఏదో
బిగిసి జత కలిపిందో
F ఏమైందో ఏమోనమ్మా
M ఏనాడో రాసుందమ్మా
F ఇన్నాళ్ళూ (M) ఆ.. ఆ..
F ఉడుకున ఉడికిన బిడియాలు
ఒడుపుగ ఒలికెను చెలికాడు
M నా చూపు నచ్చిందొ నాజూకు ఇచ్చింది
F ఏం వానో తడుముతున్నదీ
M ఇది ఏం గాలో తరుముతున్నదీ
F చాటు మాటు దాటి
అవీ ఇవీ చూసేస్తోందే
M ఏం వానో తడుముతున్నదీ
F ఇది ఏం గాలో తరుముతున్నదీ హ్మ్...
em vaano thadumuthunnadhi idi em gaalo tharumuthunnadhi
chaatu maatu dhaati avee ivee chusesthondi
em vaano urukuthunnadhi idi em vaano urumuthunnadhi
aatapaata cgupi atoo itoo laagesthonde
em vaano thadumuthunnadhi idi em gaalo tharumuthunnadhi aa
chinuku padu kshanamedho chilipi sadi chesindi
ulikipadi thalapedho kalala gadi theesindi
vaanamma vaatesthunte menanthaa neetesthunte innaallu aa..
oraga daagenu vayyaram oguna paadenu srungaram e gali kottindho nee daari pattindhi
em vaano urukuthunnadhi idi em vaano urumuthunnadhi aa..
manaku gala varasedho thelisi edha valachindo
munupu gala nudi edho bigisi jatha kalisindho emaindho eminamma
enado rasundhamma innaallu aa ..
udukuna udikina bidiyalu odupuga olikenu chelikadu
naa chooou nacchindo naajooku icchindo
em vaano thadumuthunnadhi idi em gaalo tharumuthunnadhi
chaatu maatu dhaati avee ivee chusesthondi
em vaano thadumuthunnadhi idi em gaalo tharumuthunnadhi
Deva Track (Deva-Dev)
Id: 62121744571
?KANNA?SURYA?