menu-iconlogo
huatong
huatong
avatar

Nirantaramu Vasantamule

Preminchu Pelladuhuatong
🕺🎤VRAMKI-74🎤💃huatong
Lirik
Rekaman
Hi..Enjoy..All

Always..Ur's._VRAMKI-74

Movie : Preminchu Pelladu

Singers : SP.Balu_S. Janaki

Lyricist: Veturi

Music : Illayaraja garu

నిరంతరమూ..వసంతములే

మందారములా..మరందములే

స్వరాలు సుమాలుగ పూచే

పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ..వసంతములే

మందారములా మరందములే

నిరంతరమూ..వసంతములే

మందారములా..మరందములే

స్వరాలు సుమాలుగ పూచే

పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ..వసంతములే

మందారములా..మరందములే

Nirantaramu vasantamule mandaramula marandamule

Swaralu sumaluga pooche

Padaalu phalaluga pande

Nirantaramu vasantamule mandaramula marandamule

Haayiga pata pade koyile maku nestam

Tenelo taanamade tummede maku chuttam

Nadulalo veena meete temmere maku pranam

Alalapai natyamade vennele venu ganam

Aakasanikavi taarala aasakunna viri daarula

Ee samayam ushodayamai

ma hrudayam jwalisthunte

Nirantaramu vasantamule...

PLZ FALLOW ME-:

FOR MORE TRCK'S VISIT

MY PROFILE__VRAMKI-74

హాయిగా పాటపాడే..కోయిలె మాకు నేస్తం

తేనెలో తానమాడె..తుమ్మెదే మాకు చుట్టం

నదులలో వీణమీటే..తెమ్మెరే మాకు ప్రాణం

అలలపై నాట్యమాడె..వెన్నెలే వేణుగానం

ఆకశానికవి తారలా..

ఆశకున్న విరి దారులా..

ఈ సమయం ఉషోదయమై..

మా హృదయం జ్వలిస్తుంటె..

నిరంతరమూ..వసంతములే

మందారములా..మరందములే

స్వరాలు సుమాలుగ పూచే

పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ..వసంతములే

మందారములా మరందములే..

Agnipatralu rasi greeshmame sagipoye

Merupu lekhallu rasi meghame moogavoye

Manchu dhanyalu kolichi poushyame vellipoye..

Maagha dahalalona andame attharaye

Malle komma chirunavvula...

Manasuloni maru divvela...

Ee samayam rasodayamai ma pranayam phalisthunte..

Nirantaramu vasantamule mandaramula marandamule

Swaralu sumaluga poochePadaalu phalaluga pande

Nirantaramu vasantamule mandaramula marandamule

THANK'S FOR CHOOSING

అగ్నిపత్రాలు రాసి..గ్రీష్మమే సాగిపోయే

మెరుపులేఖల్లు రాసి..మేఘమే మూగవోయే

మంచు ధాన్యాలు కొలిచీ..పౌష్యమే వెళ్ళిపోయే

మాఘ దాహాలలోనా.అందమే అప్సరాయే

మల్లె కొమ్మ చిరునవ్వులా..

మనసులోని మరు దివ్వెలా..

ఈ సమయం రసోదయమై..

మా ప్రణయం ఫలిస్తుంటే..

నిరంతరమూ వసంతములే

మందారములా మరందములే

స్వరాలు సుమాలుగ పూచే

పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ వసంతములే

మందారములా..మరందములే...

Always..Ur's._VRAMKI-74

Selengkapnya dari Preminchu Pelladu

Lihat semualogo