This Track By "RavikumarPaul"
M : Andagatthe raa mundukoccheraa (అందగత్తె రా ముందుకొచ్చెరా)
aagalenuraa harom hara (ఆగలేనురా హరోం హర)
F: Okka daanniraa undalenuraa (ఒక్కదాన్ని రా ఉండలేనురా)
janta cheraraa jaram jaraa (జంట చేరరా జరం జరా)
M : Raa... munduku (రా... ముందుకు)
F: Naa... vinduku (నా... విందుకు)
M : Naajuku lethaku pooreku nee soku (నాజూకు లేతాకు పూరేకు నీ సోకు)
Andagattheraa mundukoccheraa (అందగత్తెరా ముందుకొచ్చెరా)
aagalenuraa harom hara (ఆగలేనురా హరోం హర)
F : Okka daanni raa... undalenuraa... (ఒక్క దాన్ని రా.. ఉండలేను రా..)
janta cheraraa jaram jaraa... (జంట చేరరా జరం జరా...)
This Track By "RavikumarPaul"
M : Kaipundi kallallo, shapundi vampullo (కైపుంది కళ్ళల్లో షేపుంది ఒంపుల్లో)
kadilinchaave kanne bullo (కదిలించావే కన్నె బుల్లో)
F : Uupundi choopullo, naatinadi gundello (ఊపుంది చూపుల్లో నాటింది గుండెల్లో)
kalipesaave nannu neelo (కలిపేశావే నన్ను నీలో)
M : Gili gili gintaa... gillindiro loloo (గిలి గిలి గింత... గిల్లిందిరో లోలో)
F : Cheli chali kontha teerchukundiro (చెలి చలి కొంత తీర్చుకుందిరో)
M : Sanditlo vaale sandatlo (సందిట్లో వాలే సందట్లో)
dakke kaughitlo teere muchchatlo (దక్కే కౌగిట్లో తీరే ముచ్చట్లో)
F : Ennaalla dhaahalo ee roju teeraalo (ఎన్నాళ్ల దాహాలో ఈరోజు తీరాలో)
Okka daanni raa undalenuraa (ఒక్క దాన్నిరా ఉండలేనురా)
janta cheraraa jaram jaraa (జంట చేరరా జరం జరా)
M :. Andagatthe raa (అందగత్తె రా)( F :Raa రా )
M : Mundukoccheraa (ముందుకొచ్చెరా)(F : Raa రా )
M : Aagalenuraa harom hara (ఆగలేనురా హరోం హర)
This Track By "RavikumarPaul"
F : Daachedi eemundi, dochhesukommandi (దాచేది ఏముంది దోచేసుకొమ్మందీ)
thanane thaane ichchukundi (తననే తానే ఇచ్చుకుంది)
M : Aapedi eemundi, aadesukommandi (ఆపేది ఏముంది ఆడేసుకోమంది)
tadike taapam techchukundi (తడికే తాపం తెచ్చుకుంది)
F : Tvarapadamandi, kaughillu korindi (త్వరపడమంది కౌగిళ్ళు కోరింది)
M : Sarasaku vaste sarenannadi (సరసకు వస్తే సరేనన్నది)
F : Rammandi janta kammandi (రమ్మంది జంట కమ్మంది)
inkaa immandi edo jivvandi (ఇంకా ఇమ్మంది ఏదో జివ్వంది)
M : Jorandukunnadi, jokeottamannadi (జోరందుకున్నాది జోకొట్టమన్నాది)
Andagatthe raa mundukoccheraa (అందగత్తె రా ముందుకొచ్చెరా)
aagalenuraa harom hara (ఆగలేనురా హరోం హర)
F : Okka daanni raa undalenuraa (ఒక్కదాన్నిరా ఉండలేనురా)
janta cheraraa jaram jaraa (జంట చేరరా జరంజరా)
M : Raa... munduku (రా... ముందుకు)
F: Naa... vinduku (నా... విందుకు)
M : Naajuku lethaku pooreku nee soku (నాజూకు లేతాకు పూరేకు నీ సోకు)
Andagatthe raa mundukoccheraa (అందగత్తె రా ముందుకొచ్చెరా)
aagalenuraa harom hara (ఆగలేనురా హరోం హర)
F: Okka daanni raa undalenuraa (ఒక్కదాన్నిరా ఉండలేనురా)
janta cheraraa jaram jaraa (జంట చేరరా జరం జరా)
This Track By "RavikumarPaul"
Thank you