menu-iconlogo
huatong
huatong
avatar

Idigo Tella Cheera

Sanjeev trackshuatong
❤SanjeevTracks❤huatong
Lirik
Rekaman
చిత్రం: ఊరికి మొనగాడు (1981)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల

SANJEEV TRACKS

సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు

M..ఇదిగో తెల్ల చీరా.. ఇదిగో మల్లె పూలు

ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు

తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో

తెల్లార్లు నా పేరు వల్లించుకో...

F..ఎందుకు..

M..ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..

F..ఇదిగో తెల్ల చీరా... ఇదిగో మల్లె పూలు

ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు

తెల్ల చీర కట్టినా...మల్లె పూలు పెట్టినా..

తెల్లార్లు నీ పేరు వల్లించుతా...

M..ఎందుకు..

F..ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి

idigo tĕlla sīrā.. idigo mallĕ

pūluidigo tĕlla sīra... idigo mallĕ

pūlutĕlla sīra kaṭṭugo ...mallĕ pūlu

pĕṭṭugotĕllārlu nā peru

valliṁchugo...ĕṁdugu..

ide asalu rātri... ide asalu rātri..

idigo tĕlla sīrā... idigo mallĕ pūluidigo tĕlla sīra... idigo mallĕpūlutĕlla sīra kaṭṭinā... mallĕ pūlu pĕṭṭinā..tĕllārlu nī peru valliṁchudā...ĕṁdugu..ide asalu rātri.... ide asalu rātri

kāgisedapaṁpistekaburaṁdiṁdā... kaḽḽārā sūḍagāne katha tĕlisiṁdā...kāgi seda paṁpiste kaburaṁdiṁdā ...kaḽḽārā sūḍagāne katha tĕlisiṁdāūrugunnā ūsu ponī ūviḽḽu... obaleni pillagayyŏ veviḽḽūūrugunnā ūsu ponī ūviḽḽu... obaleni pillagayyŏ veviḽḽū...ālu ledu.. sūlu ledu... kŏḍugu peru somaliṁgaṁādilone bārasāla... sesugovāsīmaṁtaṁ..olŏ..lo..lo..hāy...olŏ..lo..lo..hāy...idigo tĕlla sīra..āā.. idigo mallĕ pūlu.. ūūūidigo tĕlla sīra... idigo mallĕ pūlutĕlla sīra kaṭṭugo ...mallĕ pūlu pĕṭṭugotĕllārlu nā peru valliṁchugo...ĕṁdugu..ide asalu rātri... ide asalu rātri..sūdi kosaṁ sodigĕḽidesuḍitirigiṁdā..mŏgamāḍaṁanuguṁṭemuṁchugŏchchiṁdā..sūdi kosaṁ sodigĕlide suḍi tirigiṁdā ...mŏgamāḍaṁ

kaṭṭavayyānaṭṭiṁṭāuyyālā...pŏddainā ayyo nuvve ūbālā..nene jola pāḍuduṁṭe... nuvvu niddara podāvāayyā mīru pakkanuṁṭe asaleniddarapaḍuduṁdā..ululu..lula..hāy...ām̐...ululu..lula..hāy...ām̐...idigo tĕlla sīra ā..idigo mallĕ pūlu ahā...idigo tĕlla sīra..idigo anuguṁṭe muṁchugŏchchiṁdā ..kaṭṭavayyānaṭṭiṁṭāuyyālā...pŏddainā ayyo nuvve ūbālā..nene jola pāḍuduṁṭe... nuvvu niddara podāvāayyā mīru pakkanuṁṭe asale niddara paḍuduṁdā.. ululu..lula..hāy...ām̐...ululu..lula..hāy...ām̐...idigo tĕlla sīra ā..idigo mallĕ pūlu ahā...idigo tĕlla sīra..idigo

mallĕ pūlu...tĕlla sīra kaṭṭinā...

mallĕ pūlu pĕṭṭinā..tĕllārlu nī peru

valliṁchudā...ĕṁdugu..ide asalu

rātri.... ide asalu rātri...

SANJEEV TRACKS

సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు

F..కాకి చేత పంపిస్తే కబురందిందా...

కళ్ళారా చూడగానే కథ తెలిసిందా...

కాకి చేత పంపిస్తే కబురందిందా

కళ్ళారా చూడగానే కథ తెలిసిందా

M..ఊరుతున్నా ఊసు పోనీ ఊవిళ్ళు...

ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ

ఊరుతున్నా ఊసు పోనీ ఊవిళ్ళు...

ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ...

F..ఆలు లేదు.. చూలు లేదు...కొడుకు పేరు సోమలింగం

M..ఆదిలోనే బారసాల... చేసుకోవా

సీమంతం..

M..ఓలొ..లో..లో..హాయ్...ఓలొ..లో..లో..హాయ్...

F..ఇదిగో తెల్ల చీర..

M..ఆఆ..

M..ఇదిగో మల్లె పూలు..

M..ఊఊఊ

F..ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు

M..తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో

తెల్లార్లు నా పేరు వల్లించుకో...

F..ఎందుకు..

M..ఇదే అసలు రాత్రి...

F..ఇదే అసలు రాత్రి..

idigo tĕlla sīrā.. idigo mallĕ

pūluidigo tĕlla sīra... idigo mallĕ

pūlutĕlla sīra kaṭṭugo ...mallĕ pūlu

pĕṭṭugotĕllārlu nā peru

valliṁchugo...ĕṁdugu..

ide asalu rātri... ide asalu rātri..

idigo tĕlla sīrā... idigo mallĕ pūluidigo tĕlla sīra... idigo mallĕpūlutĕlla sīra kaṭṭinā... mallĕ pūlu pĕṭṭinā..tĕllārlu nī peru valliṁchudā...ĕṁdugu..ide asalu rātri.... ide asalu rātri

kāgisedapaṁpistekaburaṁdiṁdā... kaḽḽārā sūḍagāne katha tĕlisiṁdā...kāgi seda paṁpiste kaburaṁdiṁdā ...kaḽḽārā sūḍagāne katha tĕlisiṁdāūrugunnā ūsu ponī ūviḽḽu... obaleni pillagayyŏ veviḽḽūūrugunnā ūsu ponī ūviḽḽu... obaleni pillagayyŏ veviḽḽū...ālu ledu.. sūlu ledu... kŏḍugu peru somaliṁgaṁādilone bārasāla... sesugovāsīmaṁtaṁ..olŏ..lo..lo..hāy...olŏ..lo..lo..hāy...idigo tĕlla sīra..āā.. idigo mallĕ pūlu.. ūūūidigo tĕlla sīra... idigo mallĕ pūlutĕlla sīra kaṭṭugo ...mallĕ pūlu pĕṭṭugotĕllārlu nā peru valliṁchugo...ĕṁdugu..ide asalu rātri... ide asalu rātri..sūdi kosaṁ sodigĕḽidesuḍitirigiṁdā..mŏgamāḍaṁanuguṁṭemuṁchugŏchchiṁdā..sūdi kosaṁ sodigĕlide suḍi tirigiṁdā ...mŏgamāḍaṁ anuguṁṭe muṁchugŏchchiṁdā ..kaṭṭavayyānaṭṭiṁṭāuyyālā...pŏddainā ayyo nuvve ūbālā..nene jola pāḍuduṁṭe... nuvvu niddara podāvāayyā mīru pakkanuṁṭe asale niddara paḍuduṁdā.. ululu..lula..hāy...ām̐...ululu..lula..hāy...ām̐...idigo tĕlla sīra ā..idigo mallĕ pūlu ahā...idigo tĕlla sīra..idigo kaṭṭavayyānaṭṭiṁṭāuyyālā...pŏddainā ayyo nuvve ūbālā..nene jola pāḍuduṁṭe... nuvvu niddara podāvāayyā mīru pakkanuṁṭe asale niddara paḍuduṁdā.. ululu..lula..hāy...ām̐...ululu..lula..hāy...ām̐...idigo tĕlla sīra ā..idigo mallĕ pūlu ahā...idigo tĕlla sīra..idigo

mallĕ pūlu...tĕlla sīra kaṭṭinā...

mallĕ pūlu pĕṭṭinā..tĕllārlu nī peru

valliṁchudā...ĕṁdugu..ide asalu

rātri.... ide asalu rātri...

SANJEEV TRACKS

సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు

M..సూది కోసం సోదికెళితే సుడి తిరిగిందా..

మొగమాటం అనుకుంటే..ముంచుకొచ్చిందా..

సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా ...

మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా

F..కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా...

పొద్దైనా అయ్యో నువ్వే ఊపాలా..

కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా...

పొద్దైనా అయ్యో నువ్వే ఊపాలా..

M..నేనే జోల పాడుతుంటే...నువ్వు నిద్దర పోతావా

F..అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర

పడుతుందా..

F..ఉలులు..లుల..హాయ్...M..ఆఁ...

F..ఉలులు..లుల..హాయ్...M..ఆఁ...

M..ఇదిగో తెల్ల చీర

ఆ..

M..ఇదిగో మల్లె పూలు

అహా...

M..ఇదిగో తెల్ల చీర..ఇదిగో మల్లె పూలు...

F..తెల్ల చీర కట్టినా...మల్లె పూలు పెట్టినా..

తెల్లార్లు నీ పేరు వల్లించుతా...

M..ఎందుకు..

F..ఇదే అసలు రాత్రి....

M..ఇదే అసలు రాత్రి...

అద్భుతంగా పాడిన మీకు అభినందనలు సంజీవ్ ట్రాక్స్

Selengkapnya dari Sanjeev tracks

Lihat semualogo