menu-iconlogo
huatong
huatong
avatar

Et - O Priya priya – Geethanjali(StallonE KinG) Clear

Stallone KINGhuatong
👑STALLONE.KING👑SP.B👑huatong
Lirik
Rekaman
Hi This is STALLONE KING

A..ఆ.. Aఆ.... Aఆ..... Aఆ......

Aఆ.. Aఆ.... Aఆ..... Aఆ...... Hu.హూ.................

M. Oo priya prya ఓ ప్రియా ప్రియా

Naa priya priya నా ప్రియా ప్రియా

yela gaali medalu ఏల గాలి మేడలు

Raalu poola dandalu రాలు పూల దండలు

needo lokam naasdo lokam ninginela takedelaga నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ

F. . Oo priya prya Naa priya priya ఓ ప్రియా ప్రియా

నా ప్రియా ప్రియా

Oo priya prya Naa priya priya ఓ ప్రియా ప్రియా

నా ప్రియా ప్రియా

yelajaali maatalu maasipovu matalu ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు

Ningi nela thakevela నింగి నేల తాకేవేళ

Neve nenai poyevelaye నీవే నేనై పోయేవేళాయే

M. nedu kaadule repu ledule veedukolide నేడు కాదులే రే..పు లేదులే వీ..డుకోలిదే వీడుకోలిదే

మరిన్ని క్లియర్ ట్రాక్స్ కోసం

సర్చ్ మోడ్ లో stallone king అని టైప్ చెయ్యండి

STALLONE KING Tracks

S.P.B Family / Room 185074

F. nippulona kaladu neetilona naanadu నిప్పులోన కాలదు నీటిలోన నానదు

Gaalilaaga maaradu premasatyamu గాలిలాగ మారదూ.. ప్రేమ సత్యమూ

M. Rachaveeti kannedi rangu rangu swapnamu రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నమూ

Pedavadi kantlo prema raktamu పేదవాడి కంటిలో ప్రేమ రక్తము

F. gaganalu buvanalu veligedi premato గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో

M. jananaalu maranalu pilichedi premato జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో

F. enni badalochina eduruledu premaku ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకూ

Rajasasanalaki longipovu premalu రాజ శాసనాలకి లొంగిపోవు ప్రేమలు

Savaluga tesuko o ni prema సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ

...................................

M. Oo priya prya Naa priya priya ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

F. Oo priya prya Naa priya priya ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియ

foe More Clear Tracks

search stallon king

fallow my id 13355160720

STALLONE KING Tracks

S.P.B Family / Room 185074

F. kaalidasu geethiki krishnaraasalelaki కాళిదాసు గీతికీ క్రిష్ణరాసలీలకీ

Pranayamurti radhaki prema pallavi ప్రణయ మూర్తి రాధకీ.. ప్రేమ పల్లవీ

M. a anaaru ashaki tajmahalu shobaki ఆ అనారు ఆశకీ తాజుమహల్ శోభకీ

Pedavadi premaki chavupallaki పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ

F. nidikanna yedaminna gelupinchu premane నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే

M. kathakadu bratukante balikani premane కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమనే

F. vellipoku nestama pranamaina bandama వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా

Penchukunna paasame tenchi vellipokuma పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా

Jayinchedi okkate oni prema జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ

M. Oo priya prya ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

F. Naa priya priya ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

M. kalamanna preyasi teerchamandile kasi కాలమన్న ప్రేయసి తీర్చమంది లే కసి

F. ninginela takevela nevenenai poye xanana నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన

Ledu sasanam ledu bandanam premake jayam premade jayam లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం

Thank You

Your’s STALLONE KING

Selengkapnya dari Stallone KING

Lihat semualogo