menu-iconlogo
huatong
huatong
avatar

Devuni Sthuthiyinchudi

Telugu Christian Songshuatong
jyothirmai.MVFJhuatong
Lirik
Rekaman
Welcome to

My voice for jesus

దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

ఆ..ఆ..ఆ దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Follow..Krupa Akash(Mvfj owner)

1.ఆయన పరిశుద్ధ ఆలయమందు

ఆయన పరిశుద్ధ ఆలయమందు

ఆయన సన్నిధిలో ఆ… ఆ…

ఆయన సన్నిధిలో

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

ఆ..ఆ..ఆ దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Follow...Jyothirmai (mvfj2.coowner)

2.ఆయన బలమును ప్రసిద్ధి చేయు

ఆయన బలమును ప్రసిద్ధి చేయు

ఆకశవిశాలమందు ఆ… ఆ…

ఆకశవిశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

ఆ..ఆ..ఆ దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Follow...Swarnalatha MVFJ

3.ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి

ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి

ఆయన ప్రభావమును ఆ… ఆ…

ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

ఆ..ఆ..ఆ దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Follow..Chinni.MVFJ

4.బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి

బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి

స్వరమండలములతో ఆ… ఆ…

స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

ఆ..ఆ..ఆ దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Follow..Beaulah.MVFJ

5.పిల్లనగ్రోవుల చల్లగనూది

పిల్లనగ్రోవుల చల్లగనూది

ఎల్లప్రజలు జేరి ఆ… ఆ…

ఎల్లప్రజలు ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

ఆ..ఆ..ఆ దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Follow...Johnsy.MVFJ. padmavathi.MVFJ

6.సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి

సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి

హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ…

హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

ఆ..ఆ..ఆ దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

GOD BLESS YOU ALL

Selengkapnya dari Telugu Christian Songs

Lihat semualogo

Kamu Mungkin Menyukai