*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆*
SONG : cheppakane sh2
Movie..Allari priyudu
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆*.
M:తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా....
F:నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెనని...
M:తెల్లారనీకే వయ్యారమా
అల్లాడిపోయే ఈ రేయిని
F:సవాలు చేసే శృంగారమా
శంకించమాకే ఓ హాయిని
M:ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే
F:చెప్పకనే...
M:చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
M:చెప్పకనే F:చెబుతున్నవి
• M:ఇదే F:ఇదే F&M: ప్రేమని
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆*.
M:tanuvunu penavaesina nee cheerakeMta garvaM
yavvana girulanu taDimenanaa....
F:nee kaugiTa naliginaMdukae aMta garvaM
madanuDi malupulu telisenani...
M:tellaaraneekae vayyaaramaa
allaaDipOyae ee raeyini
F:savaalu chaesae SRMgaaramaa
SaMkiMchamaakae O haayini
M:aa mallela kaeriMtalu nee navvula laaliMtalu
valalai alalai oDilO odigina kshaNamae cheppakanae
F:cheppakanae...
M:cheppakanae chebutunnavi idae idae praemani
M:cheppakanae F:chebutunnavi
• M:idae F:idae F&M: praemani
*⋆༺ Sree Traaks^*⋆*.